
iPhone 15 Plus : ఐ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. iPhone 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ఇది మీకు బెస్ట్ టైమ్ !
iPhone 15 Plus : కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది స్వర్ణావకాశం. యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. మార్కెట్ ధర రూ.79,900 అయిన ఈ మోడల్, ఇప్పుడు క్రోమా స్టోర్స్ మరియు వెబ్‌సైట్‌లో రూ.71,490కే లభిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.3,000 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. దాంతో ఐఫోన్ 15 ప్లస్ ను రూ.68,490 ధరకు సొంతం చేసుకోవచ్చు. సులభ వాయిదా (Low-cost EMI) లేదా వడ్డీ లేని వాయిదా (No-cost EMI) అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ.60,766 వరకు అదనపు విలువ పొందొచ్చు.
iPhone 15 Plus : ఐ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. iPhone 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ఇది మీకు బెస్ట్ టైమ్ !
2023లో విడుదలైన ఐఫోన్ 15 ప్లస్, 2025లో కూడా పనితీరులో అదరగొడుతోంది. శక్తివంతమైన A16 బయోనిక్ చిప్, 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్ ఫీచర్ లాంటి టాప్ క్లాస్ స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. కెమెరా విభాగంలో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరాతో ఫోటోగ్రఫీ ప్రేమికులకు బెస్ట్ ఎంపిక. అలాగే, దీని బ్యాటరీ లైఫ్ కూడా ఐఫోన్ 15 సిరీస్‌లోనే అత్యుత్తమం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 గంటల వరకు వీడియోలు చూసుకోవచ్చు. 20W USB టైప్-C ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఐఫోన్ 15 ప్లస్ మంచి ఫోన్ అయినా, కొన్ని లేటెస్ట్ ఫీచర్లు ఇందులో లేవు. ముఖ్యంగా, 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే మిస్ అవుతుంది. అలాగే యాపిల్ 16 సిరీస్ ఫోన్లకు మాత్రమే లభించే ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్లు దీనికి అందుబాటులో ఉండవు. ప్రొఫెషనల్ కెమెరా ఫీచర్లు కావాలంటే ఐఫోన్ 16 ప్రో మోడల్స్ వైపు చూడాలి. అయినా, ఈ ధరకు ఈ స్పెసిఫికేషన్స్ తో ఐఫోన్ 15 ప్లస్ అందుబాటులోకి రావడం బెస్ట్ అనే చెప్పవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.