Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ
ప్రధానాంశాలు:
Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది జియో యూజర్లు ప్రతి నెలా రీఛార్జ్ చేయడంలో కొంత విసుగ్గా ఫీలవుతున్నారు. దీనితో, జియో దీని పరిష్కారంగా 11 నెలలు, 12 నెలల వ్యాలిడిటీతో అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లతో ఎక్కువ ప్రయోజనాలు తక్కువ ధరలో అందించటం లక్ష్యంగా పెట్టుకుంది.

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ
Jio Recharge : బంపర్ ఆఫర్స్..
ఇప్పుడు, ఈ ప్లాన్స్ గురించి చూస్తే.. జియో 1,234 రీఛార్జ్ ప్లాన్ చూస్తే.. వ్యాలిడిటీ: 336 రోజులు, డేటా: రోజుకు 0.5GB, కాల్: అపరిమిత కాలింగ్, SMS: రోజుకు 300 SMSలు, ఇతర ప్రయోజనాలు: Jio యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది. రెండోది జియో రూ.1,899 రీఛార్జ్ ప్లాన్.. దీని వ్యాలిడిటీ: 336 రోజులు, డేటా: మొత్తం 24GB, కాల్: అపరిమిత కాలింగ్, SMS: మొత్తం 3600 SMSలు
మూడోది జియో రూ.1,958 రీఛార్జ్ ప్లాన్. దీని వ్యాలిడిటీ: 365 రోజులు, SMS: 3600 SMSలు , కాల్: అపరిమిత కాలింగ్, ఇతర ప్రయోజనాలు: Jio TV & Jio Hotstar సబ్‌స్క్రిప్షన్. నాలుగోది జియో ₹3,599 రీఛార్జ్ ప్లాన్. దీని వాలిడిటీ: 365 రోజులు, డేటా: రోజుకు 2.5GB, SMS: రోజుకు 100 SMSలు, కాల్: అపరిమిత కాలింగ్ .ఈ ప్లాన్ల ద్వారా, జియో ఎక్కువ రోజులు, ఎక్కువ ప్రయోజనాలతో మీ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు సిద్ధమైంది. వినియోగదారులు తక్కువ ధరతో విస్తృతమైన ఆఫర్లను పొందగలుగుతారు.