Jio : జియో అద్భుతమైన ప్లాన్.. సింగిల్ ప్లాన్‌తో 365 రోజులు అన్‌లిమిటెడ్ డాటా..!
ప్రధానాంశాలు:
Jio : జియో అద్భుతమైన ప్లాన్.. సింగిల్ ప్లాన్‌తో 365 రోజులు అన్‌లిమిటెడ్ డాటా..!
Jio : రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు అద్భుతమైన ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా మంది నెల లేదా మూడు నెలలకి ఒకసారి రీచార్జ్ చేయించుకుంటారు. కాని ఇప్పుడు ఒకే రీచార్జ్‌తో ఎన్నో ప్లాన్స్‌ని అందిస్తుంది జియో. ఈ రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ సంవత్సరం అంతా అందుతుంది.

Jio : జియో అద్భుతమైన ప్లాన్.. సింగిల్ ప్లాన్‌తో 365 రోజులు అన్‌లిమిటెడ్ డాటా..!
Jio మంచి ప్లాన్..
ఇకపై నెలవారీ రీఛార్జ్‌లతో ఇబ్బంది పడకుండా వార్షిక ప్లాన్ ఎంచుకుంటే చాలు.. మార్చి 2025 నుంచి మార్చి 2026 వరకు ఎలాంటి రీఛార్జ్ చేయనక్కర్లేదు. కేవలం రూ. 3599 మాత్రమే రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్యాకేజీలో లోకల్, STD రెండింటికీ అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 ఫ్రీ SMS కూడా ఉన్నాయి.
ఈ 365 రోజుల ప్లాన్‌లో జియో డేటా అలవెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. మీకు మరింత డేటా అవసరమైతే.. ఈ ప్లాన్ బెస్ట్. వినియోగదారులు మొత్తంగా 912.5GB డేటాను పొందుతారు.అంటే మీరు ప్రతిరోజూ 2.5GB వరకు హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. మీ రోజువారీ లిమిట్ దాటాక ఇంటర్నెట్ 64Kbps స్పీడ్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఈ ప్లాన్‌లో డేటాతో పాటు కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు, మీరు హాట్‌స్టార్‌కు 90 రోజుల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందుకుంటారు. మీ ల్యాప్‌టాప్ లేదా టీవీలో జియో హాట్‌స్టార్‌ను యాక్సెస్ చేయలేరు.కేవలం మొబైల్స్‌లో మాత్రమే