Jio Electric Bicycle : జియో నుండి ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి రీచార్జ్‌కి ఎంత దూరం వెళ్లొచ్చు
ప్రధానాంశాలు:
Jio Electric Bicycle : జియో నుండి ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి రీచార్జ్‌కి ఎంత దూరం వెళ్లొచ్చు
Jio Electric Bicycle : రిలయన్స్ జియో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు 400 కిమీ రేంజ్‌తో వచ్చే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ‑బైసికల్ మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 400 కిమీ వరకు వెళ్లొచ్చట. చార్జింగ్ కూడా మూడు నుండి 5 గంటలలలోపే అయిపోతుందని అంటున్నారు…

Jio Electric Bicycle : జియో నుండి ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి రీచార్జ్‌కి ఎంత దూరం వెళ్లొచ్చు
Jio Electric Bicycle అద్భుతమైన ఫీచర్స్ తో..
ప్రారంభ ధర ₹30,000–₹50,000 మధ్య ఉంటుందని ఊహిస్తున్నారు. కొన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ₹30 వేలు (200 కిమీ రేంజ్), ప్రో వేరియంట్ ₹50 వేలు (280 కిమీ) వరకు ఆఫర్ చేసే అవకాశం ఉందని సమాచారం. జియో ఈ-బైసికల్ పాన్ ఇండియా మార్కెట్‌లో అద్భుతమైన గేమ్‌చేంజర్గా మారే అవకాశం ఉంది.
ఇందులో అదనంగా రిమూవబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. సైకిల్ నుండి తీసి వేరే చోట ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది రెండు వందల నుండి 500 వాట్ల పవర్ ఉంటుంది. ఈకో, నార్మల్, స్పోర్ట్ మోడ్‌లని అందిస్తుంది. కొండ ప్రాంతాలలో కూడా సులభంగా నడపవచ్చు. ఇందులో ఎల్ఈడీ లైట్స్, జీపీఎస్, బ్లూటూత్, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ వంటి స్టార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.