Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్… ఇది ట్రై చేయండి..!
ప్రధానాంశాలు:
Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్...ఇది ట్రై చేయండి..!
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే లావా బ్లేజ్ డ్రాగన్ 5G ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందిన తర్వాత, ఇప్పుడు “లావా బ్లేజ్ అమోలెడ్ 2” పేరిట మిడ్-రేంజ్ మార్కెట్ టార్గెట్ చేస్తోంది. లావా బ్లేజ్ అమోలెడ్ 2 ముఖ్య ఫీచర్లు చూస్తే.. లాంచ్ డేట్ ఆగస్ట్ 11, 2025, ధర: రూ.15,000 లోపే అందుబాటులోకి రానుంది.

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!
Smartphone : బెస్ట్ ఫీచర్స్ తో..
కలర్ వేరియంట్స్: బ్లాక్, వైట్, డిజైన్: 7.55mm తక్కువ మందంతో మార్కెట్లో లభిస్తుంది. బరువు: కేవలం 174 గ్రాములు , ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. రిఫ్రెష్ రేట్: 120Hz, డిస్‌ప్లే డిజైన్: పంచ్ హోల్ కటౌట్, డిజైన్ హైలైట్: ప్రీమియమ్ లుక్స్‌తో లీనియా డిజైన్. ప్రాసెసర్: MediaTek Dimensity 7060 SoC
ర్యామ్ & స్టోరేజ్: LPDDR5 RAM + UFS 3.1 స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్: లేటెస్ట్ Android వర్షన్‌పై Clean OS అనుభవం, రియర్ కెమెరా: 50MP AI కెమెరా (Sony సెన్సార్‌తో), ఫ్రంట్ కెమెరా: 8MP సెల్ఫీ కెమెరా, వీడియో & స్టిల్స్: మెరుగైన డిటెయిల్స్, బోల్డ్ కలర్స్ కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేయబడిన AI అల్గోరిథమ్. బ్యాటరీ & ఇతర ఫీచర్లు..బ్యాటరీ సామర్థ్యం: 5000mAh,చార్జింగ్: 33W ఫాస్ట్ ఛార్జింగ్, ఆడియో: స్టీరియో స్పీకర్లు , IR బ్లాస్టర్ – ఇతర ఎలక్ట్రానిక్ డివైసెస్ కంట్రోల్ చేయడానికి, IP64 రేటింగ్ – డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ లావా బ్లేజ్ అమోలెడ్ 2 ఫోన్ మిడ్ రేంజ్ బడ్జెట్‌లో ఒక ప్రీమియమ్ అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ రెండు మూడు సేలింగ్ పాయింట్లకే కాకుండా, పూర్తిస్థాయి అనుభవానికి అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది. .