Categories: NewsTechnology

Smartphone : కొత్త మొబైల్ కొనాల‌ని అనుకుంటున్నారా.. భారీగా త‌గ్గిన ఈ ఫోన్‌పై లుక్కేయండి..!

Smartphone : ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకున్న మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు భారీ డిస్కౌంట్స్‌తో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 12 నుంచి 17 వరకు జరగుతున్న‌ GOAT సేల్ సందర్భంగా ఈ ఫోన్‌పై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దాదాపు రూ.8,000 వరకు ధర తగ్గింపుతో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

Smartphone : కొత్త మొబైల్ కొనాల‌ని అనుకుంటున్నారా.. భారీగా త‌గ్గిన ఈ ఫోన్‌పై లుక్కేయండి..!

Smartphone : త‌క్కువ ధర‌కే..

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.25,999 కాగా, ఇప్పుడు రూ.22,999కి ల‌భిస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌కి దాదాపు మూడు వేలు త‌గ్గింది. ఇక ఇదే కాకుండా 5% బ్యాంక్ క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా రూ.17,650 వరకు తగ్గింపు ఉంటుంది. ఉదాహరణకి, మీ పాత ఫోన్ విలువ రూ.8,000 అయితే, ఈ ఫోన్‌ను కేవలం రూ.15,000కే పొందే అవకాశం ఉంటుంది!

స్పెసిఫికేషన్లు చూస్తే.. డిస్‌ప్లే: 6.67 అంగుళాల pOLED, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3D కర్వ్డ్ డిజైన్, వీగన్ లెదర్ బ్యాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ బాడీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస‌ర్‌, 5,500mAh, 68W టర్బో ఛార్జింగ్ బ్యాట‌రీ, హలో UI ఆధారిత Android 15 ఓఎస్, Google Gemini ఆధారిత స్మార్ట్ అసిస్టెన్స్ ఏఐ ఫీచ‌ర్ తో పాటు 50MP ప్రైమరీ + 13MP అల్ట్రా వైడ్ | 32MP సెల్ఫీ కెమెరా ఆప్ష‌న్స్ ఉన్నాయి.

Recent Posts

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

2 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

6 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

9 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

11 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

23 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

1 day ago