Categories: NewsTelangana

Post Offices : రూ.2500 కోసం పోస్ట్ ఆఫీస్ ల వద్ద బారులు తీరిన మహిళలు.. అసలు నిజం ఏంటి అంటే..!!

Post Offices : తెలంగాణ Telangana Congress Govt కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన “మహాలక్ష్మి పథకం” maha laxmi scheme కింద మహిళలకు నెలకు రూ.2,500 అందజేస్తామన్న హామీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఆసక్తి పెరిగింది. ఈ పథకం కింద వచ్చే నిధులు పోస్టాఫీసు ఖాతాల్లో జమ అవుతాయని వార్తలు ప్రచారం కావడం తో హనుమకొండలోని హెడ్ పోస్టాఫీసు వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ఖాతాలు తెరిపించుకోవడానికి భారీగా క్యూ కట్టారు…

Post Offices : రూ.2500 కోసం పోస్ట్ ఆఫీస్ ల వద్ద బారులు తీరిన మహిళలు.. అసలు నిజం ఏంటి అంటే..!!

Post Offices : రూ.2,500 కోసం పోస్టాఫీసుల వద్ద మహిళల క్యూ..నిజం ఏంటి అంటే !!

పథకాన్ని పొందాలంటే పోస్టాఫీసులో ఖాతా తప్పనిసరి అనే ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల మధ్య వేగంగా విస్తరించింది. అయితే ఈ ప్రచారంపై పోస్టాఫీసు అధికారులు స్పందిస్తూ తమకు ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వెల్లడించారు.

అయినా వచ్చిన మహిళలకు ఖాతాలు తెరిచేందుకు సహకరిస్తున్నామని తెలిపారు. ఈ ప్రచారం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల మధ్య “మహాలక్ష్మి పథకం” హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం నుండి ఎప్పటి నుంచి డబ్బు వస్తుందో, ఖాతా తప్పనిసరిగా పోస్టాఫీసులోనే ఉండాలా అనే సందేహాలు విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రావలసిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన రాకముందే వచ్చిన ఈ ప్రచారం వల్ల మహిళలు గందరగోళానికి గురవుతున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago