One Plus Smart TV : అమెజాన్ లో అదిరే ఆఫర్ .. అతి తక్కువ ధరకే వన్ ప్లస్ స్మార్ట్ టీవీ ..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 23, 2022, 4:20 pm

One Plus Smart TV : కొత్త టీవీ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఏకంగా 30% తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయవచ్చు. ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంచింది. వన్ ప్లస్ స్మార్ట్ టీవీను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రీమియం, నాన్ ప్రిమీయమైన స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తుంది. ఈటీవీని 13000 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వి వై1, వై1ఎస్, వై1ఎస్ ప్రో, యూ1ఎస్, క్యూ1, క్యూ1 ప్రో వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో ప్రీమియం ఫీచర్ల ఉన్నాయి.

అన్ని టీవీలు బ్రెజిల్ లెస్ డిజైన్లు కలిగి ఉన్నాయి. అయితే వై1 32 ఇంచుల స్మార్ట్ టీవీలు 13000 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈటీవీ అసలు ధర 19,999. ఆఫర్లో భాగంగా ఈటీవీని 13,999కి సొంతం చేసుకోవచ్చు అంటే 30% తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ వన్ కార్డు క్రెడిట్ కార్డ్ పై లభిస్తుంది. 1250 వరకు తగ్గింపును పొందవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.ఈ స్మార్ట్ టీవీలో బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్‌ పై పని చేస్తుంది.

one plus smart tv available in low cost of price in Amazon

one plus smart tv available in low cost of price in Amazon

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్ ఉన్నయి. పవర్‌ఫుల్ 64 బిట్ ప్రాసెసర్ కూడ ఉంది.అలాగే ఈ టీవీ లో 20 వాట్ డ్యూయెల్ స్పీకర్లు ఉన్నా యి. డాల్బే ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా బిల్ట్ ఇన్ వైఫై ఉంది. 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. అలాగే ఫ్రీ ఇన్‌స్టాలేషన్ బెనిఫిట్ కూడా ఉంది. ఈ టీవీని ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 669 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే ఏడాది ఈఎంఐ అయితే నెలకు రూ. 1263 కట్టాలి. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది. ఆరు నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. నెలకు రూ. 2,333 చెల్లించాల్సి ఉంటుంది. టెన్యూర్ ప్రాతిపదికన నెలవారీ ఈఎంఐ మారుతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp