AC : సగం ధరకే బ్రాండెడ్ ఏసీ.. ఈఎంఐలో రూ.1,478కే పొందండి

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on : 8 May 2025, 11:00 am
  •  AC : సగం ధరకే బ్రాండెడ్ ఏసీ.. ఈఎంఐలో రూ.1,478కే పొందండి

AC : రోజురోజుకి పెరుగుతున్న ఎండ‌ల తీవ్ర‌త‌ను భ‌రించ‌లేకుండా ఉన్నారా? ఓ మంచి ఏసీ కొనుక్కోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు డిస్కౌంట్‌లో ల‌భించే ఈ ఏసీని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపొచ్చు. అదే ఓల్టాస్ కంపెనీ తయారుచేసిన 1.4 టన్ ఇన్వెర్టర్ స్ల్పిట్ ఏసీ. 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. కాపర్ తీగలు, 4 రకాలుగా ఎడ్జస్ట్ చేసుకునే మోడ్స్, దుమ్ము రాకుండా యాంటీ డస్ట్ ఫిల్టర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఏసీ కరెంటు లేనప్పుడు ఇన్వెర్టర్ ద్వారా కూడా పనిచేస్తుంది. ఇది 1.4 టన్ ఏసీ కాబట్టి.. చిన్న గదులకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏసీకి ఏడాది వారంటీ ఉంది. ఇన్వెర్టర్ కంప్రెసర్‌కి 10 సంవత్సరాల వారంటీ ఉంది. PCBపై ఏడాది వారంటీ ఉంది. ఫ్రీజ్ అవ్వకుండా యాంటీఫ్రీజ్ థెర్మోస్టాట్ సైతం ఉంది.

ఈ ఏసీతో ఇండోర్ యూనిట్, అవుట్‌డోర్ యూనిట్, 9.84 అడుగుల ఇంటర్ కనెక్టింగ్ కేబుల్, 1 సెట్ ఇంటర్ కనెక్టిగ్ పైప్, 1 వారంటీ కార్డు, 1 యూజర్ మాన్యువల్, 4 అవుట్ డోర్ వైబ్రేషన్ ప్యాడ్, 1 రిమోట్, 2 AAA రిమోట్ బ్యాటరీలు, 1 ఇండోర్ మౌంటింగ్ ప్లేట్, ప్లాస్టిక్ స్లీవ్, స్క్రూలు ఇస్తున్నారు. ఈ ఏసీ అసలు ధర రూ.59,990 కాగా.. అమెజాన్‌లో 49 శాతం డిస్కౌంట్‌పై రూ.30,490కి వ‌స్తోంది. ఈఎంఐలో పొందాలంటే నెల‌కు రూ.1,478 చెల్లించి పొందవచ్చు.

AC : సగం ధరకే బ్రాండెడ్ ఏసీ.. ఈఎంఐలో రూ.1,478కే పొందండి

AC : సగం ధరకే బ్రాండెడ్ ఏసీ.. ఈఎంఐలో రూ.1,478కే పొందండి

AC స్పెసిఫికేషన్లు

సామర్థ్యం
1.4 టన్, 110–120 చదరపు అడుగుల గదులకు అనువైనది
శక్తి రేటింగ్
3 స్టార్, ISEER 5.0, 511.13 యూనిట్లు/సంవత్సరం
కూలింగ్ మోడ్
4-ఇన్-1 సర్దుబాటు, టర్బో, స్లీప్ మోడ్
ఎయిర్ క్వాలిటీ
యాంటీ-డస్ట్ ఫిల్టర్, యాంటీమైక్రోబయల్ ప్రొటెక్షన్
బిల్డ్
కాపర్ కండెన్సర్, హిడెన్ LED డిస్ప్లే, సెల్ఫ్ డయాగ్నసిస్

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే.."

  2. "Karthika Deepam 2 Today Episode August 04 : సూరజ్‌పై జ్యోత్స్న ఆగ్రహం.. పెళ్లి ఆపేందుకు కుటుంబంలో కొత్త డ్రామా!"

  3. "Gold Rate Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఆగస్టు 4న 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే!"

  4. "Viagra Benefits : క్యాన్సర్‌పై వయాగ్రా ప్రభావం? ..ఇజ్రాయెల్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. ?"

  5. "Fruit Sticker: పండ్లపై ఉన్న స్టిక్కర్ అర్థం తెలుసా? .. 4, 8, 9 ఈ కోడ్ తెలియకపోతే మోసపోయే అవకాశం!"

  6. "Astrology : శని అనుగ్రహంతో ఈ 2 రాశుల వారికి భారీ అదృష్టం.. వచ్చే 3 ఏళ్లు శుభయోగమేనా?"

  7. "Rajamouli : మహేష్ వారణాసి సినిమా కథ ఇదేనా ?.. రాజమౌళి మాటలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp