Ac Settings : సమ్మర్ లో ఏసీ ప్రమాదాలు… దీనికి కారణం ఇవేనంట…?
ప్రధానాంశాలు:
Ac Settings : సమ్మర్ లో ఏసీ ప్రమాదాలు... దీనికి కారణం ఇవేనంట...?
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు. బయట అధిక వేడి, ఇంట్లో చల్ల చల్లని AC. లో ఉన్న వేడిని తట్టుకోలేక ఏసీలు ఆన్ చేసి ఉంచుతూ ఉంటారు. దీని ఆన్ చేసే విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే అగ్ని ప్రమాదాలు గురై అవకాశాలు కూడా ఉంటాయి. అంతే కాదు ఏసీ ఆన్ చేయడం వల్ల కరెంట్ బిల్లులు బాగా చేయడం మరో కష్టమైన పని. మీ ఏసీ ని ఈ సీక్రెట్ సెట్టింగ్ గురించి తెలుసుకుని ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయవచ్చు. ఏసి ఓవర్ హీట్కు గురికాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంచుకోవచ్చు. వేసవికాలంలో ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు మన జీవితంలో అనివార్యమైన భాగంగా మారింది. అయితే, ఏసీ ని సరిగ్గా ఉపయోగించకపోతే విద్యుత్ బిల్లును భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈకో మోడ్ వంటి ఆధునిక ఫీచర్లను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా విద్యుత్ ఆదా చేయడమే కాక. వేసవిలో భద్రతను కూడా నిర్ధారించుకోవచ్చు. ఏసీ రిమోట్ లోని వివిధ మోడ్లు. చెవిలో ఏసీ ని సురక్షితంగా ఉపయోగించడానికి కొన్ని చిట్కాలను తెలుసుకున్నాం…

Ac Settings : సమ్మర్ లో ఏసీ ప్రమాదాలు… దీనికి కారణం ఇవేనంట…?
Ac Settings కరెంటు ఆదా చేసే ఈ కోడ్
ఏసీ రిమోట్ లోని ముఖ్యమైన మూడులలో ఈకో మోడ్ అత్యంత ప్రమాదకరమైంది. ఈకో మోడ్ ఏసీ ని తక్కువ విద్యుత్ వినియోగంతో నడిపేలా చేస్తుంది. దీనిలో కూలింగ్ సైకిల్ ను స్వయం చాలకంగా సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఫలితంగా, విద్యుత్ వినియోగం 20 నుంచి 30% వరకు తగ్గుతుంది. ఇది విద్యుత్ బిల్లును తగ్గించటమే కాక,పర్యావరణ పరిరక్షణను కూడా దోహదపడుతుంది. ఈ మూడు నువ్వు రాత్రి సమయంలో లేదా వాతావరణం తక్కువగా వేడిలో ఉన్నప్పుడు ఉపయోగించడం ఉత్తమం.
ఎక్కువ కూలింగ్ కావాలా : కూల్ మోడ్ మరో ముఖ్యమైన ఫీచర్, ఇది గదిని త్వరగా చల్ల పరచడానికి ఉపయోగపడుతుంది. ఈ మూడ్లో మీరు సెట్ చేసిన ఉష్ణోగ్రతలు నిర్వహించడానికి ఏసీ నిరంతరం పనిచేస్తుంది. ఈరోజు సమయంలో ముఖ్యంగా వేడి ఎక్కువ ఉన్నప్పుడు అనువైనది. అయితే, ఈ మోడ్ ఎక్కువగా విద్యుత్ వినియోగించవచ్చు. కాబట్టి, దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి.
Ac ని ఫ్యాన్ గా మార్చేయాలా : డ్రై గదిలోని తేమను తొలగించడానికి రూపొందించబడింది కొన్ని చిట్కాలు పాటించడం ముఖ్యం. ముందుగా, 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేయడం ఆరోగ్యానికి మంచిది. విద్యుత్ని ఆదా చేస్తుంది. చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. అలాగే, ఏసీ ఫిల్టర్ లను ప్రతి రెండు నుంచి మూడు నెలలకు శుభ్రం చేయడం, సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేయించడం వల్ల ఏసి సామర్థ్యం పెరుగుతుంది. గాలి నాణ్యత కూడా మెరుగు పడుతుంది.
Ac తో అనర్ధాలు కూడా : సినీ ఎక్కువ శాతం గంటల తరబడి నిరంతరం ఉపయోగిస్తే దాని జీవితకాలం తగ్గుతుంది. సమయంలో ఈకో మూడు లేదా టైమర్ ఫంక్షన్ ను ఉపయోగించడం ద్వారా ఓవర్ లోడ్ను నివారించవచ్చు. అదనంగా ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు తలుపులు కిటికీలు మూసి వేయడం వల్ల కూలింగ్ సామర్థ్యం పెరుగుతుంది. చిత్తూరు దా కూడా తగ్గుతుంది. ఏసీ గదిలో ఎక్కువ సమయం గడిపే తర్వాత బయటకు వెళ్లేటప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా క్రమంగా బయట వాతావరణాన్ని అలవాటు చేసుకోవాలి.
నీకు మూడు వాడకం విద్యుత్ బిల్లులు 30 %తగ్గించడమే కాక, దీర్ఘకాలంలో ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. కాక తక్కువ విద్యుత్ వినియోగం కార్బన్ ఉద్గరాలను తగ్గించి, పర్యావరణాన్ని కాపాడుతుంది. కానీ అనుసరించడం ద్వారా వేసవిలో చల్లగా, సురక్షితంగా ఆర్థికంగా ఉండవచ్చు.