AP Deepam 2.O : ఏపీలో దీపం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి భారీ స్పందన రావడంతో వెంటనే దీపం 2 అంటూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులను చూస్తున్నారు. ఈ పథకం గత నెల 29న ప్రారంభైంది. ఇప్పటివరకు సుమారు 16.82 లక్షల మంది దీపం పథకం ద్వారా సిలిండర్లను బుక్ చేసుకున్నారు. ఇప్పటికే 6.46 లక్షల మంది లబ్దిదారులు తమ సిలిండర్లను పొందారు. దీన్ని బట్టి ఈ పథకానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
ఏపీ దీపం-2 పథకం యొక్క ముఖ్యాంశాలు
లబ్ధిదారుల నుచి బుకింగ్‌లుఇంకా సిలిండర్ డెలివరీలు
బుకింగ్స్ : ఏపీ వ్యాప్తంగా ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 16.82 లక్షల బుకింగ్‌లు జరిగాయి.
డెలివరీలు : 6.46 లక్షల సిలిండర్లను పంపిణీ చేశారు.
ఆర్థిక సహాయం : సిలిండర్లు పొందిన లబ్ధిదారుల ఖాతాల్లో వెంటనే ప్రభుత్వం 16.97 కోట్లు రూ. వేసింది.
బుకింగ్స్ పీక్ డే : సోమవారం, ఈ పథకం అత్యధికంగా ఒకే రోజు బుకింగ్‌లను చూసింది, ఒక్క సోమవారం నాడే 64,980 సిలిండర్లు బుక్ చేయబడ్డాయి. అదనంగా, అదే రోజు 17,313 సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి.
ఎక్కువ బుకింగ్ చేసిన జిల్లా : గుంటూరు జిల్లా.. ఇక్కడ అత్యధిక బుకింగ్‌లను జరిగాయి. నివాసితుల నుంచి 99,365 సిలిండర్లు బుకింగ్స్ వచ్చాయి.
డెలివరీ కాలక్రమం మరియు ప్రక్రియ : గ్యాస్ సిలిండర్లను త్వెంటనే పంపిణీ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతమైన వ్యవస్థను అమలు చేసింది.
డెలివరీ టైమ్‌లైన్ : సిటీల్లో 24 గంటలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటలలోపు సిలిండర్లు అందిస్తున్నారు.
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
This website uses cookies.