Sagar Grammar High School : ఉప్పల్ సాగర్ గ్రామర్ హై స్కూల్ లో పీటీ సార్ తిట్టాడని విద్యార్థి ఆత్మహత్య..!
ప్రధానాంశాలు:
Sagar Grammar High School : ఉప్పల్ సాగర్ గ్రామర్ హై స్కూల్ లో పీటీ సార్ తిట్టాడని విద్యార్థి ఆత్మహత్య..!
Sagar Grammar High School : హైదరాబాద్ Hyderabad Uppal ఉప్పల్ : New Bharath Nagar న్యూ భరత్ నగర్ కాలనీలో Sagar Grammar High School సాగర్ గ్రామర్ హై స్కూల్ 8 క్లాస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణం ఆ స్కూల్లో PET సార్.. PET సార్ తిట్టాడని..8 క్లాస్ అబ్బాయి. సాగర్ గ్రామర్ హై స్కూల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు ఎక్కి అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది . అతడి తలకు బలమైన గాయం తగిలి స్పాట్‌లో చనిపోయాడు. అంబులెన్స్ వచ్చి గాంధీ ఆసుపత్రికి వెంటనే తరలించారు. ఆ స్కూల్లో ఆ బాలుడు తల్లి కన్నీరు మున్నీరై రోధిస్తుంది. ఆమె స్కూలు సిబ్బందితో. నా కుమారుడును ప్రాణాలతో తిరిగి నాకు అప్పగిస్తేనే.. ఇక్కడి నుంచి కదులుతా అని కన్నీరు మున్నీరు అవుతుంది. నా కుమారుడు మరణానికి గల కారణం PET సారేనని ఆగ్రహిస్తుంది. నా కుమారుని తెచ్చి ఇవ్వకపోతే నేను కూడా ఈ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోతా అని రోధించడం జరిగింది.

Sagar Grammar High School : ఉప్పల్ సాగర్ గ్రామర్ హై స్కూల్ లో పీటీ సార్ తిట్టాడని విద్యార్థి ఆత్మహత్య..!
Sagar Grammar High School సాగర్ గ్రామర్ స్కూల్లో అసలు ఏం జరిగింది..?
ఉప్పల్ సాగర్ గ్రామర్ హైస్కూల్లో, 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడు సాగర్ గ్రామర్ స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు తన తల్లికి సంతానం ఇద్దరు కుమారులు. చనిపోయిన బాలుడు రెండవ కుమారుడు. సాగర్ గ్రామర్ హై స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు స్కూల్లో టూషన్స్ క్లాస్ రూమ్లలో సీసీ కెమెరా తిప్పాడని ఆ స్కూల్ పీటీ సార్ ఆ బాలుని పిలిచి నువ్వు సిసి కెమెరా ఎందుకు తిప్పావు. అని బాలుని పై కేకలు వేశాడు. నీకు TC ఇప్పించి, నువ్వు ఏ స్కూల్లో కూడా చదవకుండా చేస్తాను అని కొట్టి, వార్నింగ్ ఇచ్చాడంట. మీ పేరెంట్స్ కి చెప్తాను అని బాగా భయపెట్టాడని తెలుస్తుంది.
దీంతో ఆ బాలుడు మనస్థాపానికి గురి అయ్యాడు,మా అమ్మానాన్న పరువు పోతుంది నావల్ల. అని బాగా బాధపడిపోయాడు. తన బ్యాగులో ఉన్న నోట్ బుక్ లో అమ్మ, స్వారీ iam going to die , అని రాసి పెట్టి బిల్లింగ్ నాలుగో ఫ్లోర్ నుంచి దూకేసి చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.