M Parameshwar Reddy : బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు సీఎం రేవంత్ రెడ్డి : పరమేశ్వర్ రెడ్డి
ప్రధానాంశాలు:
Parameshwar Reddy Mandumula : బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు సీఎం రేవంత్ రెడ్డి : పరమేశ్వర్ రెడ్డి
M Parameshwar Reddy : 30 ఏళ్లుగా సాధ్యం కాదు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సీఎం రేవంత్ రెడ్డి తోనే సాధ్యమైందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల 42 శాతం పెంపు ఈ రెండు చారిత్రాత్మకమైన బిల్లులకు ఆమోదం తెలుపడం పట్ల హర్షిస్తూ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ గారి ,డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉప్పల్,చిల్కానగర్ డివిజన్ లోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉప్పల్ చౌరస్తా లో సంబురాలను నిర్వహించారు.

M Parameshwar Reddy : బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు సీఎం రేవంత్ రెడ్డి : పరమేశ్వర్ రెడ్డి
M Parameshwar Reddy ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు రేవంత్ రెడ్డితోనే సాధ్యమైంది
ఈ సందర్భంగా డా. బిఆర్.అంబెడ్కర్ విగ్రహానికి మహాత్మా జ్యోతిరావు పూలే, చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి, బాణా సంచ పేల్చారు.కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ,ఉప్పల్ ,చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్ గారు ,ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ,ఆకారపు అరుణ్ ,రాజేష్ ముదిరాజ్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి రామకృష్ణ గారు ,బజారు జగన్నాథ్ గౌడ్ గారు ,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి ,ఆగం రెడ్డి కొంపల్లి బాలరాజ్ ముదిరాజ్ ,తుమ్మల దేవి రెడ్డి ,లూకాస్ ,అమరేశ్వరి గారు ,భాస్కర్ రెడ్డి. పశికంటి నాగరాజు.మహంకాళి రాజు .
నల్లవెల్లి మహేందర్ ముదిరాజ్. శ్రీనివాస్ రెడ్డి. సత్తి రెడ్డి ,బొట్టు రాజేష్ ,గండికోట గణేష్ ,దండుగల శంకర్. తూరిపాటి జంగయ్య.. భూసం రఘునాథ్ రెడ్డి. రామ్ రెడ్డి. కృష్ణారెడ్డి. కంచమీద శీను. నాగారం వెంకటేష్.ప్రేమ్.సుఖ జీవన్. బకరం అరుణ్.వెంకట్ రెడ్డి .బుతుకురి రాజు.బుతుకురి మధన్ గౌడ్ .సుధాకర్.డేవిడ్.అన్వర్ .అఫ్జల్.వహీద్. ఆసిఫ్.ప్రశాంత్ రెడ్డి.బజార్ నవీన్ గౌడ్. ముదిగొండ రవి నవీన్.రంగుల శేఖర్ సాయి..చంద్రశేఖర్ రెడ్డి వంశి గౌడ్, పాలడుగు సంపత్. మాశెట్టి రాఘవేందర్. పూజారి హనుమంతు. మంద సుమన్ రెడ్డి. ఎడ్ల అంజయ్య. పల్లె రమేష్. రాధాకృష్ణ. కిరణ్.సురేష్ గుప్త.జగదీష్ ముదిరాజ్.గీత . సంధ్య. జ్యోతి.గండికోట భారత్ .పాషా.పాల్గొన్నారు.