BJP Party : ఎన్నిక ఏదైనా ప్రజలు నమ్మి పట్టం గట్టేది బిజెపి పార్టీకే : బస్వరాజు గౌడ్
ప్రధానాంశాలు:
BJP Party : ఎన్నిక ఏదైనా ప్రజలు నమ్మి పట్టం గట్టేది బిజెపి పార్టీకే : బస్వరాజు గౌడ్
BJP Party : డిల్లి గల్లి సరిహద్దులు చెరిపేస్తూ ఎన్నిక ఏదైనా ప్రజలు నమ్మి పట్టం గట్టేది బిజెపి పార్టీకే BJP బిజెపి ఘట్కేసర్ మండల అధ్యక్షుడు బస్వరాజు గౌడ్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పై నమ్మకంతో అవినీతి కూపంలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చివేసి,నీతిమాలిన, బుజ్జగింపు రాజకీయాలు,కుటుంబ రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీకి హ్యాట్రిక్ సున్నా సీట్లకు పరిమితం చేస్తూ,దేశ రాజధాని భద్రత అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం అని నమ్మి Delhi Elections Results 2025 డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించడం జరిగింది .
![BJP Party ఎన్నిక ఏదైనా ప్రజలు నమ్మి పట్టం గట్టేది బిజెపి పార్టీకే బస్వరాజు గౌడ్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/BJP-1.jpg)
BJP Party : ఎన్నిక ఏదైనా ప్రజలు నమ్మి పట్టం గట్టేది బిజెపి పార్టీకే : బస్వరాజు గౌడ్
అని,రాబోయే బిజెపి ప్రచండ గాలులు తెలంగాణ వైపుకు బలంగా వేస్తున్నాయి,ఆ దాటికి రాష్ట్రంలో బారాస కాంగ్రెస్ పార్టీలు తుత్తి నియలు కావడం తధ్యం అని ధీమా వ్యక్తం చేసిన బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బస్వరాజు గౌడ్ .
డిల్లి అసెంబ్లీ విజయాన్ని Delhi Elections Results 2025 పురస్కరించుకొని ఘట్కేసర్ మండల పరిధిలో ప్రతాప్ సింగారం చౌదరిగుడా ఔషపూర్ పాటు పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది