Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్‌లో శ్రీ శ్రీనివాస సూపర్ మార్కెట్ ప్రారంభం
ప్రధానాంశాలు:
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్‌లో శ్రీ శ్రీనివాస సూపర్ మార్కెట్ ప్రారంభం
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ Peerzadiguda పరిధిలోని 6వ డివిజన్‌లో ఈరోజు శ్రీ శ్రీనివాస సూపర్ మార్కెట్ ను పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్,మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ తో కలసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుర్ర శ్రీకాంత్ గౌడ్,మాడుగుల చంద్రా రెడ్డి,పప్పుల అంజి రెడ్డి,6వ వార్డ్ ఇంచార్జ్ వంగూరి పరమేష్ గారు,కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మేయర్ అమర్ సింగ్ గారు మాట్లాడుతూ స్థానిక ప్రజలకు నిత్యావసర వస్తువులు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సూపర్ మార్కెట్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్‌ను వినియోగించుకోవాలని కోరారు.
Advertisement
WhatsApp Group
Join Now