Kurchi Madatha Betti Thatha : కేసీఆర్‌కి ఓటేస్తే ఆ కుర్చీ మడతబెట్టి దె**తా అన్న తాత.. కేసీఆర్‌పై మామూలుగా ఎక్కలేదు
Kurchi Madatha Betti Thatha : ఆ కుర్చీ మడతపెట్టి దె**తే గురించి తెలుసు కదా. ఆ తాత ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పుకోలేదు. పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. అంతే కాదు.. ఆయనతో ఇంటర్వ్యూ చేయడానికి చాలా యూట్యూబ్ చానెల్స్ ఆయన వెంట తిరుగుతున్నాయంటే ఆయకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కుర్చీ మడతబెట్టే ఏం మాట్లాడినా అది ఒక సంచలనం అవుతోంది. తాజాగా కుర్చీ మడతబెట్టే తాత ఏం మాట్లాడాడో తెలుసా? ఏకంగా […]

Kurchi Madatha Betti Thatha : ఆ కుర్చీ మడతపెట్టి దె**తే గురించి తెలుసు కదా. ఆ తాత ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పుకోలేదు. పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. అంతే కాదు.. ఆయనతో ఇంటర్వ్యూ చేయడానికి చాలా యూట్యూబ్ చానెల్స్ ఆయన వెంట తిరుగుతున్నాయంటే ఆయకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కుర్చీ మడతబెట్టే ఏం మాట్లాడినా అది ఒక సంచలనం అవుతోంది. తాజాగా కుర్చీ మడతబెట్టే తాత ఏం మాట్లాడాడో తెలుసా? ఏకంగా సీఎం కేసీఆర్ పైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మంత్రి కేటీఆర్ ను కూడా తీవ్రస్థాయిలో దూషించాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్.. షార్ట్ కట్ లో కేసీఆర్. మరి కల్వకుంట్ల కవిత ఏంది.. ఆమెకు పెళ్లి చేయలేదా? అంటూ మండిపడ్డారు.
నువ్వు 9 రోజులు ఉపవాసం ఉన్నావా? నా కొడకా.. కుర్చీ మడతపెట్టిన్నంటే ఇక మామూలుగా ఉండదు. వన్ షాట్.. టూ బుల్లెట్స్. ఇంతమంది నా ముందు నిలబడ్డారంటే అది నామీద వాళ్లకు ఉన్న అభిమానం. నా మీద ఈగ కూడా వాలనివ్వరు.. అంటూ చెప్పుకొచ్చాడు తాత. మరోవైపు ఏపీలో జగన్ గెలుస్తాడని చెప్పాడు. కానీ.. మన కేసీఆర్ బాగా తాగి ఫామ్ హౌస్ లో పంటడు. మనకు దరిద్రం పట్టినట్టు పట్టాడు తెలంగాణకు అంటూ చెప్పుకొచ్చాడు తాత. వైఎస్సార్ రెండు గొప్ప పథకాలు పెట్టారు. ఆరోగ్యశ్రీ, 108.. నేను కాంగ్రెస్ కు వీరాభిమానిని. మీ అభిమానానికి దండం. మీరంతా నా ఇంటర్వ్యూ కోసం నిలబడ్డారంటే మీ అభిమానానికి ఒక దండం అంటూ చెప్పుకొచ్చాడు తాత.

#image_title
Kurchi Madatha Betti Thatha : టీఆర్ఎస్ అంటే ముగ్గురే
తెలంగాణను పక్కా తాగుబోతు తెలంగాణగా తయారు చేస్తున్నాడు కేసీఆర్. తాగండి.. రోడ్డు మీద పండండి. ఆయనంత మూర్ఖుడు ఎవ్వరూ లేరు. టీఆర్ఎస్ అంటే ముగ్గురే కేసీఆర్, కవిత, కేటీఆర్ అంతే అంటూ చెప్పుకొచ్చాడు తాత. ఇంతమందిని మోసం చేస్తున్నావు.. ఒక్కసారి నాకు కనబడు.. కుర్చీ మడతపెట్టి కొడితే ఒక్క షాట్ రెండు బుల్లెట్స్ అంటూ చెప్పుకొచ్చాడు కేఎంపీడీ తాత. నా అభిమానులకు దండం.. నాకు తిక్కరేగితే ఉన్న కుర్చీలన్నీ విరిగిపోయాయి.. కొత్తది తీసుకొచ్చి అయినా కొడతా అంటూ తాత చెప్పుకొచ్చాడు.