Categories: NewsTelangana

Konda Surekha : నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణం.. మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Advertisement
Advertisement

Konda Surekha : హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సమంత దంప‌తులు విడిపోవడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిండెంట్‌ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడానికి, త్వ‌ర‌గా పెండ్లి చేసుకోవ‌డానికి కూడా కేటీఆర్ కారణమని ఆమె అన్నారు. తనపై ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ చేశారని పేర్కొంటూ మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేయలేదని చెప్పిన కొండా సురేఖ దానికి కారణం కేటీఆర్ పెట్టిన ష‌ర‌తే కార‌ణ‌మని తెలిపారు. అయితే అప్పుడు అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య సమంత విషయంలో కేటీఆర్ షరతు పెట్టినట్లు ఆమె చెప్పారు. ఆ కండీషన్‌కు ఒప్పుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఆపుతామని చెప్పారని, ఆ విషయంలో అక్కినేని కుటుంబం కూడా సమంతపై ఒత్తిడి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ కారణమని చెప్పారు.

Advertisement

Konda Surekha : నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణం.. మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, వారికి డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేశారన్నారు. ఈ విషయం టాలీవుడ్‌లోని పెద్దలందరికీ తెలుసన్నారు. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు టాలీవుడ్‌లోనూ, అటు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. త‌న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన కాల్ రికార్డింగ్‌లు కూడా ఉన్నాయంటూ ఆమె పేర్కొన్నారు.మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీశ్ రావు ఖండించారన్న ఆమె కేటీఆర్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో మేయర్ విజయలక్ష్మీ, మంత్రి సీతక్కపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన విష‌యాన్ని ఆమె ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : య‌ష్మీ బాగోతాలన్నీ పృథ్వీ ఇలా బ‌య‌ట‌పెట్టేసాడేంటి.. ట్విస్ట్‌లు మాములుగా లేవు..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ షో ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. అస‌లైన ఆట మొద‌లు కావ‌డంతో రంజుగా…

55 mins ago

Durga Navaratri : దుర్గాదేవి నవరాత్రులలో మారనున్న ఈ రాశుల జాతకాలు… నక్క తోక తొక్కినట్లే…!

Durga Navaratri : అక్టోబర్ 3వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే శని దేవుడు…

2 hours ago

Born : ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు దేవతలు… ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే…!

Born : హిందూమతంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రం తో పాటు న్యూమరాలజీని కూడా చాలా దృఢంగా నమ్ముతారు. ఇక ఈ…

3 hours ago

RRB Recruitment : 14298 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

RRB Recruitment : RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 2, 2024న పునఃప్రారంభించబడింది. టెక్నీషియన్ పోస్టులకు…

4 hours ago

Lymphoma : రాత్రిపూట విపరీతంగా చెమటలు పడుతున్నాయా… అయితే దీనికి సంకేతం కావచ్చు…!

Lymphoma : ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం లేక…

7 hours ago

Noni Fruit : నోని పండు గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!

Noni Fruit : మనం రోజు ఆరోగ్య కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. అయితే ఈ పండ్లలో నోని…

8 hours ago

Aloe Vera : కలబందతో ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మం మీ సొంతం…!

Aloe Vera : అలోవెరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీనిలో A, C, E విటమిన్స్ మరియు…

9 hours ago

Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోకపోతే…. ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుంది…!

Breakfast : మన రోజు మొదలు బాగుంటే మన రోజంతా కూడా ఎంతో మంచిగా సాగుతుంది అని అంటారు. కానీ ప్రస్తుతం…

10 hours ago

This website uses cookies.