M Parameshwar Reddy : సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి..!
ప్రధానాంశాలు:
M Parameshwar Reddy : సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి..!
M Parameshwar Reddy : హబ్సిగూడ డివిజన్ వెంకట్ రెడ్డి నగర్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన Fine Rice సన్నబియ్యం కార్యక్రమాన్ని Uppal ఉప్పల్ నియోజగవర్గ Congress Party కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి M Parameshwar Reddy మాట్లాడుతూ ఈ పథకం నిరుపేదలకు ఒక వరమ్మన్నారు.

M Parameshwar Reddy : సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పరమేశ్వర్ రెడ్డి..!
ఉప్పల్ నియోజకవర్గంలో 89,946 కుటుంబాలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంది ఆగి రెడ్డి గారు ,బొపన్నపల్లి సుధాకర్ రెడ్డి గారు ,ఉప్పల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ ,జిల్లా ఎస్ టి చైర్మన్ గణేష్ నాయక్ గారు ,శ్రవణ్ రెడ్డి ,గరిక సుధాకర్ ,డివిజన్ అధ్యక్షులు విజయ్ గారు ,పేట మురళి ముదిరాజ్ ,
శ్రీనివాస్ చారి ,ధర్మేందర్ నాయక్ ,బాలయ్య బాబు ,కిషోర్ ,నర్సింహా బిల్లకంటి యాదయ్య ,బొట్టు యాదగిరి ,ఎస్ పి ప్రకాష్ ,అకుల సురేష్ ,నాగ చారి ,సంపత్ ,మల్లయ్య ,కొమరయ్య ,సంపత్ ,ముస్తఫా ,నయీమ్ ,ధనలక్ష్మి ,లక్ష్మి ప్రియా ,జోతి .సంధ్య శీరీష్ ,సిదులు తదితరులు పాల్గొన్నారు.