
Telangana Budget 2023-24
Telangana Budget 2023-24: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. దీనిలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ నీ ప్రవేశపెట్టడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ₹2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. దీనిలో రెవెన్యూ వ్యయం..₹2,11,685 కోట్ల రూపాయలు కాగా, పెట్టుబడి వ్యయం ₹37,585 కోట్లు, కాగా .. తెలంగాణ తలసరి ఆదాయం ₹3,17,215గా మంత్రి హరీష్ ప్రకటించడం జరిగింది.
ఈ క్రమంలో సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర నిధులకు కేంద్రం కోత పెడుతుందని… కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా భేకాతారు చేస్తుందని విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టకు ముందు మీడియాతో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పుకొచ్చారు.
Telangana Budget 2023-24
సంక్షేమం మరియు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ఉంటుందని తెలిపారు. కేంద్రం సహకారం లేకపోయినా గాని అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ బడ్జెట్ దేశానికి ఆదర్శంగా ఉంటుందని వివరించారు. రాష్ట్ర బడ్జెట్ కాపీలతో జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం అసెంబ్లీకి చేరుకుని బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది.
నీటి పారుదల రంగం రూ. 26,885 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు
హోంశాఖకు రూ. 9,599 కోట్లు
ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు
విద్యాశాఖకు రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1463 కోట్లు..
పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,327 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు పథకానికి రూ. 1575 కోట్లు
రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 3,210 కోట్లు
దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
అటవీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
హరితహారం పథకానికి రూ. 1471 కోట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ. 12,000 కోట్లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.