Parameshwar Reddy : విద్యార్థులకు నోట్ బుక్స్ పంచిన పరమేశ్వర్ రెడ్డి..!
ప్రధానాంశాలు:
Parameshwar Reddy : విద్యార్థులకు నోట్ బుక్స్ పంచిన పరమేశ్వర్ రెడ్డి..!
Parameshwar Reddy : ఈరోజు గురుపౌర్ణమి guru purnima సందర్భంగా సీనియర్ Congress కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మిత్ర మండలి సహకారంతో వంపుగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు మరియు కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజ్ శివమణి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీ పరమేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ- గురు పౌర్ణమి రోజు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంచడం శుభదాయకమని మరియు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నానని, వాసవి మిత్రమండలి సభ్యులను మరియు శ్రీ పడమటి మల్లారెడ్డి గార్లను అభినందించారు.

Parameshwar Reddy : విద్యార్థులకు నోట్ బుక్స్ పంచిన పరమేశ్వర్ రెడ్డి..!
ఈ కార్యక్రమంలో వాసవి మిత్ర మండలి సభ్యులు పెద్ది నాగరాజు, రెబెల్లి శ్రీనివాస్, రామిని తిరుమలేష్, గంప కృష్ణ, వై వి యు నాగేశ్వర్ రావ్, బాచెల్లి నవీన్, చంద్రగిరి తారకేశ్వర్, తండే శివ, సముద్రాల హరినాధ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్లపల్లి మాజీ కార్పొరేటర్ ధన్ పాల్ రెడ్డి గారు, కాప్రా డివిజన్ అధ్యక్షులు నాగ శేషు గారు,మాజీ కౌన్సిలర్ రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజి రెడ్డి గారు, పెద్ది నాగరాజు గారు, మేడ్చల్ మల్కాజ్గిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ గారు .
మరియు డైరెక్టర్ పూర్ణ యాదవ్ గారు ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ గారు మరియు కాంగ్రెస్ మహిళా నాయకురాలు జ్యోతి గారు, లక్ష్మీ గారు, నాయకులు పి పవన్ కుమార్, జి సత్యనారాయణ, వినోద్ ,నరేందర్ గౌడ్ ,శ్రీధర్ రెడ్డి, తన్నీరు శ్రీహరి,నాగరాజు, రాకేష్ యాదవ్, మురళి, ఆరీఫ్, ఇమ్రాన్, షాబుద్దీన్ ,సంతోష్ చారి,ఆకుల సంతోష్, మనోజ్, అభి, రాజన్, రాజు, నాగరాజు యాదవ్ మరియు వంపుగూడ గ్రామ పెద్దలు లక్ష్మణ్ యాదవ్, బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,హరీష్ యాదవ్ ధర్మేందర్ రెడ్డి. మరియు పాఠశాల ఉపాధ్యాయులు హెచ్ఎం వసంత గారు, పద్మావతి గారు, ఉమా గారు తదితరులు పాల్గొన్నారు