ఉప్పల్- నారపల్లి మార్గంలో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేర్కొన్నారు. ఇవే కాకుండా ఈ మార్గంలో వాహనదారులకు ఇబ్బంది లేకుండా సుమారు రూ. 30 కోట్లతో మరమ్మతులను సైతం చేపడుతున్నట్లుగా మంత్రి తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ పరిస్థితులను బుధవారం ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారి కి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు నిధుల మంజూరు విషయాన్ని వెల్లడించారు. ఇదే కాకుండా ఆదివారం మంత్రి ఉప్పల్ కు వచ్చి ప్రత్యక్షంగా ఎలివేటెడ్ కారిడార్ పనులను, రోడ్డు పరిస్థితిని పరిశీలించనునట్టుగా చెప్పారని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.