Pastor Praveen Pagadala : ప్రవీణ్ అక్కడే ప్రాణాలు వీడువాల్సిందా..? షాకింగ్ వీడియో బయటకు
ప్రధానాంశాలు:
ప్రవీణ్ అక్కడే ప్రాణాలు వీడువాల్సిందా..? షాకింగ్ వీడియో బయటకు
Pastor Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదానికి సంబంధించి మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3.19 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ప్రవీణ్ తన వాహనంపై ప్రయాణిస్తుండగా, ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. చిల్లకల్లు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోగా, సీసీటీవీ దృశ్యాలు ఈ ఘటనకు మరింత స్పష్టతను అందిస్తున్నాయి.

Pastor Praveen Pagadala : ప్రవీణ్ అక్కడే ప్రాణాలు వీడువాల్సిందా..? షాకింగ్ వీడియో బయటకు
Pastor Praveen Pagadala ప్రవీణ్ ను చాలాసార్లు కాపాడిన దేవుడు..అక్కడ మాత్రం చేతులు వదిలేసాడా..?
వీడియో ఫుటేజ్ ప్రకారం.. ప్రవీణ్ తన ద్విచక్ర వాహనంపై ముందుకు సాగుతుండగా, ఒక లారీ అనుకోకుండా ఎదురుగా రావడంతో దాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో అతను కిందపడిపోయారు. ఈ ప్రమాదం చాలా ప్రమాదకరమైనదైనా, ప్రవీణ్ పగడాల సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటన అనంతరం స్థానికులు అతనికి సాయం చేసి వైద్య సహాయం అందించారు. ఈ ప్రమాదం అతని ప్రాణాలకు ముప్పుగా మారినప్పటికీ, ప్రవీణ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇలా ప్రవీణ్ జర్నీ లో ఎన్నో ప్రమాదాలనుండి దేవుడు కాపాడాడు కానీ చివరకు చేతులెత్తేయడం తో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తప్పతాగి ఇలా వాహనం నడపడం వల్లే ఇప్పుడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని అంత మాట్లాడుకుంటున్నారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల జర్నీలో మరో సీసీ ఫుటేజ్
మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3.19 గంటలకే ప్రవీణ్ పగడాలకు యాక్సిడెంట్
చిల్లకల్లు దగ్గర కిందపడిపోయిన ప్రవీణ్
లారీని తప్పించబోయి డివైడర్ ను ఢీ కొట్టిన ప్రవీణ్ పగడాల
తృటిలో తప్పించుకున్న పాస్టర్ ప్రవీణ్ pic.twitter.com/NpAwJvCTqL
— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2025