
Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం ప్రారంభం.. ఇక నిరుద్యోగులకి ఉద్యోగాలే ఉద్యోగాలు..!
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5,000 మంది నిరుద్యోగులకు రుణాలు ఇప్పిస్తామన్నారు. తద్వారా ఆ డబ్బుతో యువత స్వయం ఉపాధి అవకాశాలను పొందుతారని వివరించారు. ఈ రుణాలు రూ.50,000 నుంచి రూ.4 లక్షల వరకు ఉంటాయని చెప్పుకొచ్చారు.
Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం ప్రారంభం.. ఇక నిరుద్యోగులకి ఉద్యోగాలే ఉద్యోగాలు..!
ఈ పథకం ఉద్దేశం ఏంటంటే వాళ్లు రుణాలు తీసుకొని.. స్వయంగా పని చేసుకునే అవకాశం దీని ద్వారా కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన EWS వర్గాల యువత ఈ రుణాలు పొందుతారు. జూన్ 2న లబ్దిదారులైన యువతకు.. లోన్ సాంక్షన్ లెటర్లు ఇస్తారు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అదే సందర్భంలో.. ఈ పథకం ప్రారంభమవుతుంది.రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు మాగ్జిమం రూ.4 లక్షల వరకు రుణం ఇస్తారు. ఇందులో 80% వరకు సబ్సిడీ ఉంటుంది.
అంటే.. తిరిగి చెల్లించే దాంట్లో.. 80 శాతం చెల్లించాల్సిన పని లేదు. అందువల్ల యువత రుణాలు తీసుకొని స్టార్టప్స్ ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 3 నుంచి 15 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. మొత్తం 5 లక్షల మంది యువతకు సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 16 లక్షళ 23 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్క హైదరాబాద్ జిల్లా నుంచే 1లక్షా 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.6,000 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో మైనారిటీ యువత కోసం రూ.840 కోట్లు కేటాయించారు. సిబిల్ స్కోర్ సరిగా లేకపోతే, రూ.4 లక్షల లోన్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Lokesh's Interesting Comments : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్‌లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
This website uses cookies.