Record Liquor Sales : న్యూ ఇయర్ రోజు మద్యం అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రికార్డ్.. ఎంతంటే..?
ప్రధానాంశాలు:
Record Liquor Sales : న్యూ ఇయర్ రోజు మద్యం అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రికార్డ్.. ఎంతంటే..?
Record Liquor Sales : మొన్నటిదాకా తెలంగాణాలోనే Telangana Liquor మందుబాబులు ఎక్కువ అని అనుకున్నారు కానీ కొత్త మద్యం పాలసీ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ Andhra pradesh లో కూడా జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 31న అంటే న్యూ ఇయర్ వేడుక కోసం మద్యం అమ్మకాలు ఒక రేంజ్ లో ఉంటాయి.
Record Liquor Sales పండగ ఏదైనా సరే మద్యం లో..
తెలంగాణాలో ఎప్పుడు New Year న్యూ ఇయర్ కి రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఐతే ఈసారి ఏపీలో కూడా మద్యం అమ్మకాలు అదిరిపోయాయి. ఈసారి డిసెంబర్ 31న తెలంగాణాలో 403 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ Andhra pradesh Liquor లో 219 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి.
ఏపీలో డిసెంబర్ 30న 219 కోట్లు.. 31న 113 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణాలో డిసెంబర్ 31న ఏకంగా 403 కోట్ల మద్యం అమ్ముడైంది. పండగ ఏదైనా సరే మద్యం లో తెలంగాణా మాత్రం ఎప్పుడు ఫస్టే ఉంటుంది. ఐతే ఈసారి ఆంధ్రాలో కూడా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. Telangana 403 Crores Andhra Pradesh 219 Crores Record Sales Alcohol , Telangana, Andhra Pradesh, Alcohol Sales, Record, December 31, Januay, New Year 2025