Revanth Reddy తెలంగాణ ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారనేది జనం చెబుతున్న మాట కాదు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ‘ రేవంత్ రెడ్డి అను నేను ‘ అంటూ రేవంత్ రెడ్డి కచ్చితంగా గెలుస్తారని తెలుగుదేశం శ్రేణులు అత్యంత పాజిటివ్గా చెబుతున్నారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడంతో ‘ రేవంత్ రెడ్డి అను నేను ‘ రాబోతుంది అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎందుకంత ఆనందం అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ప్రియమైన శిష్యుడు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే టైం లో కూడా ఓటుకు నోటు కేసులో కూడా లీగల్ గా ఇబ్బందులు పడి నేరుగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోయినా కూడా చంద్రబాబు మీద ఉన్న గౌరవాన్ని ఎఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డి. అందుకే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఓటర్లు కాంగ్రెస్ కే మొగ్గు చూపే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీతో జగన్ పార్టీ కూడా కలిసి వెళ్లడంతో తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ ఓటర్లకు రేవంత్ రెడ్డి ఆప్షన్ అయిపోయింది. ఇది ఇన్నాళ్లు కనిపించలేదు. వాళ్ళు ఎవరినైతే నమ్మరో వాళ్లు ఎలాగైతే ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారో, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గద్దెను ఎక్కబోతున్నారు అంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పడం. ఓటింగ్ శాతం బట్టి చూస్తే ప్రతిపక్ష పార్టీకే ఫేవర్ గా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి తప్పకుండా గెలిచి తీరుతారని, ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు. అయితే రేవంత్ రెడ్డి గెలిస్తే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తారు అని జనాలు ఆలోచిస్తున్నారు. చాప కింద నీరు లాగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిందని వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నేరుగా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ శ్రేణులే. ఇక రేవంత్ రెడ్డి కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ బోర్డర్ ఏరియాలో ఇప్పటినుంచే తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయబోతున్నారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇది కచ్చితంగా జరుగుతుందని, చంద్రబాబుకి ఇది గుడ్ న్యూస్ అని చెబుతున్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.