Revenue Department : గుడ్ న్యూస్ .. రెవెన్యూ శాఖలో 550 కి పైగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Revenue Department : గుడ్ న్యూస్ .. రెవెన్యూ శాఖలో 550 కి పైగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..!

Revenue Department : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ శాఖ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Revenue Department : గుడ్ న్యూస్ .. రెవెన్యూ శాఖలో 550 కి పైగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..!

Revenue Department : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ శాఖ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. తెలంగాణలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. తాజాగా తెలంగాణ సర్కార్ రెవెన్యూ నుండి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రెవెన్యూ శాఖలో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా 550 కి పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసే ఉండవలెను. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అలాగే అప్లై చేసుకునే వారి వయసు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దీనికి రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు , ఎస్సీ/ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. జాబ్లో చేరగానే 35 వేల రూపాయల జీతం ఇస్తారు. అప్లై చేసుకున్న వారిని రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది.

ఈ రెవెన్యూ ఉద్యోగాల దరఖాస్తుకి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని వీలు ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాల దరఖాస్తును కేవలం ఆన్లైన్లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ సర్కార్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపుగా ఇందులో 550 కి పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. టెన్త్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ రెవెన్యూ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. వెంటనే నిరుద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకి కేవలం ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేయవలసి ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది