Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే తెలంగాణా రైతు భరోసా మొదటి విడత.. డైరెక్ట్ గా ఖాతాల్లోకి..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే తెలంగాణా రైతు భరోసా మొదటి విడత.. డైరెక్ట్ గా ఖాతాల్లోకి..!
Rythu Bharosa : రైతు భరోసా పథకం కింద తెలంగాణా రాష్ట్రం రైతులకు విడతల వారీగా డబ్బుని వారి ఖాతాల్లో వేస్తుంది. ఐతే ఈ పథకం కింద తొలి విడత నిధులు త్వరలో వారి ఖాతాల్లో వేసేలా తెలంగాణ ప్రభుత్వ్మ్ ఏర్పాటు చేస్తుంది. తెలంగాణా రాష్ట్ర దేవాఅయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీన్ని ప్రకటించారు. ఆర్ధిక సవాళ్లు ఉన్నా వ్యవసాయ వర్గాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
Rythu Bharosa రైతు భరోసా మొదటి విడత ప్రకటన
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా ఒక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో రైతుల కోసం 72000 కోట్లు కేటాయిస్తున్నారు. వ్యవసాయాభివృద్ధి పరిపాలన దక్షత చాటి చెప్పిందని అంటున్నారు. వ్యవసాయానికి కీలకమైన టైం లో ఆర్ధిక ఉపశమనాన్ని, సహాయాన్ని అందిస్తూ త్వరలో నేరుగా వారి ఖాతాల్లో నిధులు వేస్తారు.
Rythu Bharosa పెండింగ్ బిల్లు చురుకుగా క్లియర్..
ప్రతి నెల 1వ తేదీన సకాలంలో జీతాల పంపిణి, పెండింగ్ బిల్లు చురుకుగా క్లియర్ చేస్తుందని ఆయన అన్నారు. వీటితో పాటు బహుళ ప్రణాళికలతో స్మార్ట్ కార్డులను కూడా ప్రవేశ పెడుతున్నామని అన్నారు. తెలంగాణా వ్యాప్తంగా కుల గణనతో సహా సమగ్ర ఇంటి సర్వే తర్వాత ఈ కార్డులను జారీ చేస్తామని అన్నారు. ఐదేళ్లలోపు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది…

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే తెలంగాణా రైతు భరోసా మొదటి విడత.. డైరెక్ట్ గా ఖాతాల్లోకి..!
వికారాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన దాడిపై మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వారికి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 2020 రెవిన్యూ చట్టం, ధరణి పోర్టల్, రైతుల సమస్యలను సృష్టించేందుకు ఇచ్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడి హయాంలో తెలంగాణా ప్రగతి, సమగ్రాభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పొంగులేటి అన్నారు. తెలంగాణా అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన చేస్తుందని అన్నారు. Rythu Bharosa, Telangana, Minister, Srinivas Reddy