Rythu Bharosa : రైతు భరోసా పథకం కింద తెలంగాణా రాష్ట్రం రైతులకు విడతల వారీగా డబ్బుని వారి ఖాతాల్లో వేస్తుంది. ఐతే ఈ పథకం కింద తొలి విడత నిధులు త్వరలో వారి ఖాతాల్లో వేసేలా తెలంగాణ ప్రభుత్వ్మ్ ఏర్పాటు చేస్తుంది. తెలంగాణా రాష్ట్ర దేవాఅయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీన్ని ప్రకటించారు. ఆర్ధిక సవాళ్లు ఉన్నా వ్యవసాయ వర్గాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా ఒక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో రైతుల కోసం 72000 కోట్లు కేటాయిస్తున్నారు. వ్యవసాయాభివృద్ధి పరిపాలన దక్షత చాటి చెప్పిందని అంటున్నారు. వ్యవసాయానికి కీలకమైన టైం లో ఆర్ధిక ఉపశమనాన్ని, సహాయాన్ని అందిస్తూ త్వరలో నేరుగా వారి ఖాతాల్లో నిధులు వేస్తారు.
ప్రతి నెల 1వ తేదీన సకాలంలో జీతాల పంపిణి, పెండింగ్ బిల్లు చురుకుగా క్లియర్ చేస్తుందని ఆయన అన్నారు. వీటితో పాటు బహుళ ప్రణాళికలతో స్మార్ట్ కార్డులను కూడా ప్రవేశ పెడుతున్నామని అన్నారు. తెలంగాణా వ్యాప్తంగా కుల గణనతో సహా సమగ్ర ఇంటి సర్వే తర్వాత ఈ కార్డులను జారీ చేస్తామని అన్నారు. ఐదేళ్లలోపు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
వికారాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన దాడిపై మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వారికి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 2020 రెవిన్యూ చట్టం, ధరణి పోర్టల్, రైతుల సమస్యలను సృష్టించేందుకు ఇచ్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడి హయాంలో తెలంగాణా ప్రగతి, సమగ్రాభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పొంగులేటి అన్నారు. తెలంగాణా అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన చేస్తుందని అన్నారు. Rythu Bharosa, Telangana, Minister, Srinivas Reddy
Yoga Benefits : ప్రస్తుత కాలంలో నడుము మరియు వెన్ను, మెడ నొప్పి అనేది పెద్ద సమస్యగా మారాయి. అయితే వెన్ను…
Honda Activa CNG : హోండా లో సక్సెస్ ఫుల్ స్కూటర్ అయిన యాక్టివా నుంచి కొన్నాళ్లుగా సి.ఎన్.జి వేరియంట్…
Ajwain Leaves : మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు మరియు ఆకులు, పూలు, కాయలు, వేర్లు అనేవి మన శరీరానికి రోగనిరోధక…
Empty Stomach : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. అలాగే ఈ…
Sunset : సూర్యాస్తమయం తర్వాత చీకటి పడుతుంది ఇది ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు చీకటిలో…
Mangal Dosha : జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 21వ తేదీ నుండి…
Vastu Tips : కొన్ని మొక్కలు వాస్తు ప్రకారంగా ఇంట్లో పెడుతూ ఉంటారు. వాటిని ఉంచడం వలన వాస్తు దోషాలు…
కేంద్ర ప్రభుత్వం నగదుని తక్కువగా ఉంచుకుని కేవలం ఎక్కువగా డిజిటల్ లావాదేవీలే చేయమని అంటుంది. కృత్రిమ మేధస్సు పురోగతి వల్ల…
This website uses cookies.