Sitya Tanda : వృద్ధ తల్లిని నడ్డిరోడ్డుపై వదిలేసిన కొడుకు.. వీడియో..!
Sitya Tanda : మానవ సంబంధాలు రోజు రోజుకు మంటగలసిపోతున్నాయనడానికి తాజా ఉదాహరణ. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఓ కొడుకు మహా నగరంలోని నడిరోడ్డుపై వదిలి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ వనస్థలిపురం మన్సురాబాద్‌లో జరిగింది.
Sitya Tanda : వృద్ధ తల్లిని నడ్డిరోడ్డుపై వదిలేసిన కొడుకు.. వీడియో..!
ఇప్పుడే వస్తాను ఇక్కడే కూర్చో అని ఆ అమాయకపు వృద్ధ తల్లని నమ్మించి అక్కడ నుంచి ఊడాయించిన కొడుకు ఎంతకి తిరిగి రాకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఆ తల్లి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. రెండు రోజులుగా వృద్ధురాలిని గమనించిన కాలనీవాసులు ఆ తల్లిని అక్కున చేర్చుకున్నారు. వివరాలు ఆరా తీయగా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామం సీత్యా తండాకు చెందిన వారుగా తెలిపింది. తల్లి పేరు ధర్మీ, ఆమె కొడుకు లక్ష్మణ్.
రెండు రోజుల క్రితం లక్ష్మణ్ ఆటోలో తన తల్లిని తీసుకొచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి నడిరోడ్డు మీద కూర్చోబెట్టి వెళ్లిపోయాడు. వృద్ధురాలు రోడ్డుపై ఒంటరిగా ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ లోని ఆలేటి వృద్ధాశ్రమానికి వృద్ధురాలని తరలించారు. కొడుకు లక్ష్మణ్ ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు.
TATA Electric Bicycle : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ లో TATA గ్రూప్ ₹3,249కి 108…
Virat Kohli : 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తమ చివరి లీగ్ దశ మ్యాచ్లో భారతదేశం తరపున విరాట్ కోహ్లీ…
Good News : ఆంధ్రప్రదేశ్ లోని అవిభక్త చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు తమ పంటను ముగించారు. దిగుబడి దారుణంగా…
EPFO : కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)…
World War Three: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఫిబ్రవరి 28, 2025న…
Teenmaar Mallanna : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఎమ్మెల్సీ చింతపండు Chinthapandu Naveen నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను…
World Rarest Blood Group : రక్తంలోని బ్లడ్ గ్రూపులో కొన్నిటి గురించి మనకు తెలుసు. అది A ,…
Feet : కొంతమందికి అరికాళ్ళల్లో మంటలు లేదా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇలా రావడం కొన్ని వ్యాధి లక్షణాలు కావచ్చు…
This website uses cookies.