Categories: NewsTelangana

Teenmar Mallanna : ఎవ‌రి ముందు మోక‌రిల్ల‌ను.. షోకాజ్ నోటీస్‌పై తీన్మార్ మ‌ల్ల‌న్న‌

Teenmar Mallanna : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక-ఆర్థిక కుల సర్వే కాపీలను తగలబెట్టి, పార్టీ నాయకత్వంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు Telangana Congress తెలంగాణ కాంగ్రెస్ గురువారం ఎమ్మెల్సీ చింతపండు  నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మే 12 లోపు తన సమాధానం ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్సీని ఆదేశించింది. “ఫిబ్రవరి 12, 2025 న లేదా అంతకు ముందు మీ వివరణను తెలియజేయాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం బలమైన చర్యలు తీసుకుంటారు” అని నోటీసులో పేర్కొన్నారు.

షోకాజ్ నోటీసు జారీపై తీన్మార్ మ‌ల్ల‌న్న మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. కుల గ‌ణ‌న‌లో ఉన్న వాళ్ల‌కే షోకాజ్ నోటీసు జారీ చేయాలన్నారు. chintapandu naveen వాస్త‌వానికి తీన్మార్ మ‌ల్ల‌న్న వాళ్ల ల‌క్ష్యం కాద‌న్నారు. మ‌ల్ల‌న్న‌ సృష్టిస్తున్న బీసీ నినాదం వాళ్ల టార్గెట్ అని పేర్కొన్నారు. బీసీల‌ను త‌గ్గించ‌డం వాళ్ల ఉద్దేశ్యం అయిన‌ప్పుడు బీసీల‌ను అధికారం దాకా రాణిస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. బీసీలను అణిచి వేసి, వాళ్ల గొంతు లేవ‌ద్ద‌నే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిపారు. కానీ అవేవి కుద‌ర‌వు, ఆ ప‌ప్పులేవి ఉడ‌క‌వ‌న్నారు.

Teenmar Mallanna : ఎవ‌రి ముందు మోక‌రిల్ల‌ను.. షోకాజ్ నోటీస్‌పై తీన్మార్ మ‌ల్ల‌న్న‌

రాహుల్ గాంధీ బీసీలు మేలుకో అని చెప్పిండు

త‌మ నాయ‌కుడు రాహుల్ గాంధీ Rahul Gandhi బీసీలు మేలుకో అని చెప్పిండ‌ని తెలిపారు. ఆ ప‌దం ఆదారంగా ఆయ‌న పార్ల‌మెంట్‌లో చెప్పిన‌టువంటి మాట‌ల ఆద‌ర్శంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ కులాలు ఒక్క‌టి అయి, త‌మ‌ వాటా ఏద‌ని ప్ర‌శ్నిస్తున్న త‌రుణంలో బీసీల మీద దెబ్బ‌కొంటే విధంగా ఈ నివేదిక తీసుకువచ్చిన‌ట్లు ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. బీసీ ప్ర‌జ‌ల కంటే ఈ షోకాజ్ నోటీసు పెద్దది కాద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల‌ను BC దూరం చేస్తున్న‌టువంటి దొంగ‌లు, ద్రోహులు ఎవ‌రైతే ఉన్నారో వాళ్లకు వెంట‌నే షోకాజ్ నోటీసు జారీ చేయాల‌న్నారు.ఇది బీసీల ఉద్య‌మాన్ని అణ‌చ‌డానికి, వారి హ‌క్కుల కోసం పోరాడితే ఇచ్చిన నోటీసు. అందుకే బీసీ స‌మాజం నన్ను రిప్ల‌యి ఇవ్వ‌మంటే నేను ఇస్తా. కాని తీన్మార్ మ‌ల్ల‌న్న అనే వ్య‌క్తి ఎవ‌రి ముందు మోక‌రిల్ల‌డు. ఇది ఫైన‌ల్ అని పేర్కొన్నారు.

Recent Posts

Zodiac Signs : ఈ రాశి వారికి అదృష్టమే అదృష్టం… మొయ్యలేనంత ధనమును మోసుకొస్తున్నాడు శని దేవుడు…?

Zodiac Signs: నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శని గ్రహం. శని దేవుడు న్యాయానికి ప్రతీక. నీతి, నిజాయితీగా…

24 minutes ago

Sravanthi Chokarapu : బాబోయ్… ఈ యాంక‌ర‌మ్మ ఇలా మంట పెట్టేస్తుంది ఏంటి ?

Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంక‌ర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…

9 hours ago

BJP : పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో బిజెపి ఉందా..?

BJP  : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…

10 hours ago

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

10 hours ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

11 hours ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

12 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

13 hours ago

RCB : క‌ప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయ‌నుందా..?

RCB  : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…

14 hours ago