Categories: NewsTelangana

TG Liquor Prices : మందు బాబుల‌కి కోలుకోలేని వార్త‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న ప్ర‌భుత్వం..!

TG Liquor Prices : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అప్పులు భారీగా పెరుగుతూ పోతున్నాయి. గ‌త ప్ర‌భుత్వం భారీగా అప్పులు చేయ‌గా,ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆదాయం పెంచుకునే పనిలో రాష్ట్ర సర్కార్ ఉంది. ఇందులో భాగంగా మద్యం ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఎక్సైజ్​శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో లిక్క‌ర్ ధ‌ర‌ల పెంపుపై ప్ర‌తిపాద‌న‌లు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప‌క్క రాష్ట్రాల్లో ఉన్న రేట్ల‌కు అనుగుణంగా మార్పుల‌కు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

TG Liquor Prices మ‌ద్యానికి రెక్క‌లు..

బీరుపై రూ. 15 నుంచి రూ. 20, క్వార్ట‌ర్‌పై బ్రాండ్‌ను బ‌ట్టి రూ. 10 నుంచి రూ. 80 వ‌ర‌కు పెంచే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నిర్ణ‌యంతో స‌గ‌టున 20 నుంచి 25 శాతం వ‌రకు ధ‌ర‌లు పెంచి నెలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 700 కోట్ల మేర అద‌న‌పు ఆదాయం స‌మకూర్చుకోవాల‌ని స‌ర్కార్ చూస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, మ‌ద్యం ధ‌ర‌ల పెంపుపై ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. తెలంగాణలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ ధరలకు తగ్గట్లుగా తెలంగాణలోని లిక్కర్ ధరల్లో మార్పులు చేయాలనే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. లిక్కర్ ధరలను సగటున 20-25 శాతం మేర పెంచేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

TG Liquor Prices : మందు బాబుల‌కి కోలుకోలేని వార్త‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న ప్ర‌భుత్వం..!

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు రూ.17 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మిగిలిన 6 నెలల్లో కూడా ఇంతే స్థాయిలో ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో రోజుకు సరాసరిగా రూ.90 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. దీన్ని బట్టి నెలకు రూ.2700 కోట్ల నుంచి రూ.3000 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ ఆదాయం తోపాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ మీద లిక్కర్ రేట్లు పెంచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ అదేపనిచేస్తుందని కూడా అపోసిషన్ పార్టీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు

Recent Posts

Karakkya Benefits : మొత్తం శరీర భాగాలను రిపేర్ చేసే… ఒకే ఒక్క పండు.. 160 వ్యాధులకు చెక్…?

Karakkya Benefits : కొన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయుర్వేదంలో విశేష…

31 minutes ago

Zodiac Signs : ఈ రాశి వారికి అదృష్టమే అదృష్టం… మొయ్యలేనంత ధనమును మోసుకొస్తున్నాడు శని దేవుడు…?

Zodiac Signs: నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శని గ్రహం. శని దేవుడు న్యాయానికి ప్రతీక. నీతి, నిజాయితీగా…

2 hours ago

Sravanthi Chokarapu : బాబోయ్… ఈ యాంక‌ర‌మ్మ ఇలా మంట పెట్టేస్తుంది ఏంటి ?

Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంక‌ర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…

10 hours ago

BJP : పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో బిజెపి ఉందా..?

BJP  : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…

11 hours ago

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

12 hours ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

12 hours ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

14 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

15 hours ago