Good News : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏ పెంపున‌కి గ్రీన్ సిగ్న‌ల్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 21, 2025, 7:00 pm
  •  Good News : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏ పెంపున‌కి గ్రీన్ సిగ్న‌ల్..!

Good News : తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రెండు శాతం డీఏ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం వారికి 2 శాతం డీఏ విడుదల చేసింది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.

7th Pay Commission

7th Pay Commission

Good News : విద్యుత్ ఉద్యోగుల కోసం..

భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబంలా పనిచేస్తాయన్నారు.విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం DAతో 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణ ప్రభుత్వం పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానుందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.

ప్రజా భవన్‌కు ట్రాన్స్‌కో మేనేజ్ మెంట్, సభ్యులు వెళ్లారు. డీఏ విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ తరఫున, ట్రాన్స్ కో యాజమాన్యం, డిస్కంలకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. సమస్యలపై తరువాత కూర్చుని మాట్లాడతాం అన్నారని జేఏసీ తెలిపింది.ఈ పెంపుదల ఉద్యోగుల నెలవారీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది. తద్వారా వారికి పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఆర్థిక సహాయం లభిస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp