
Telangana Govt : గొప్ప శుభవార్త.. రేషన్ బియ్యం లో మార్పులు.. ఒకొక్కరికి 6 కిలోల సన్న బియ్యం..!
Telangana Govt : తెలంగాణా ప్రభుత్వం పథకాల అమల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డ్ ద్వార ప్రజలకు అందాల్సిన బియ్యం పక్క దారి పడుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం కొందరు దొడ్డు బియ్యం తీసుకున్నా వాటిని తినకుండా అమ్మేస్తున్నారని గుర్తించారు. అందుకే అవి మళ్లీ రైస్ మిల్లులకే చేరుతున్నాయి లేదా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు వెళ్తున్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మిల్లర్ల రీసైక్లింక్ కు చెక్ పెట్టేలా నిర్ణయాలను తీసుకుంటుంది. దీని ప్రకారం రేషన్ కార్డ్ ద్వారా సన్నబియ్యమే పంపిణి చేసేలా నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి దీన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే విషయాన్ని రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు. అంతేకాదు రేషన్ కార్డ్ ఉన్న వారికి ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం అందిస్తామని అన్నారు.
ఇదివరకు రేషన్ ద్వారా ఒక్కొక్కరికి 4 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చే వారు. కానీ ఇప్పుడు దాన్ని 6 కిలోలు చేస్తున్నారు. అంతేకాదు డిజిటల్ కార్డ్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని అన్నారు. రేషన్ కార్డ్ ఉన్న ఆరికి బియ్యం అందిస్తున్నారు. ఐతే ఆధ్రాలో బియ్యంతో పాటు గోధుమలు ఇంకా 9 రకాల సరుకులు ఇస్తున్నారు. ఏపీ లానే తెలంగాణాలో కూఆ రేషన్ కార్డ్ దారులకు మిగతా సరుకులు ఇవ్వాలని భావిస్తున్నారు.
Telangana Govt : గొప్ప శుభవార్త.. రేషన్ బియ్యం లో మార్పులు.. ఒకొక్కరికి 6 కిలోల సన్న బియ్యం..!
ఫ్యామిలీ కార్డ్ తో మరిన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ద్వారానే ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్డ్ ఆధారంగానే పథకాల అర్హులను గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతుంది. రేషన్ కార్డ్ ఉన్న వారికే అన్నట్టుగా కాకుండా డిజిటల్ కార్డ్ జారీ చేయడం లో పారదర్శకత చూపిస్తున్నామని అన్నారు.
Raghav Chadha : జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీలో Aam Aadmi Party ఇప్పుడు సంచలన పరిణామాలు…
Indiramma Indlu Phase 2 తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు, సొంతిల్లు లేని వారికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం…
Chandrababu and KCR : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఇప్పుడు…
Paytm Gas Cylinder Offer : సామాన్యుడి జేబుకు ప్రతి నెలా చిల్లులు పడుతున్న రోజులివి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల…
Gold Silver Rate 3rd April 2026 పసిడి ప్రియులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్…
Carmeni Selvam Movie Review : బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్…
sharwanand Biker Movie Review : వరుస విజయాలు, విభిన్నమైన కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించే టాలెంటెడ్ హీరో శర్వానంద్.…
Amaravati Farmers : పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు…
Mutton Tilli : చాలామంది మటన్ అంటే కేవలం మాంసం లేదా కాలేయం మాత్రమే తింటారు కానీ మేక శరీరంలో…
Vastu Tips : ప్రతి ఇంట్లో వంటగది అనేది కేవలం ఆహారం తయారు చేసే చోటు మాత్రమే కాదు అది…
Rakasa Movie Review : తెలుగు సినీ పరిశ్రమలో హారర్ కామెడీ అనేది ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉండే జానర్.…
Biker Movie Review : ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించి…
This website uses cookies.