Viral Video : ఈ అమ్మాయి డ్యాన్స్ చూస్తే త‌ట్టుకోలేరుగా.. అదిరిపోయే స్టెప్పుల‌తో.. వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: May 25, 2022, 2:00 pm

Viral Video : అమ్మాయిలు ఎందులోనూ త‌గ్గ‌ట్లేదు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ‌లోని టాలెంట్ ని బ‌య‌ట‌పెడుతూ ఆక‌ట్టుకుంటున్నారు. సోష‌ల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక ర‌క‌ర‌కాలుగా ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. కామెడీ.. డైలాగ్స్.. సాడ్ నెస్.. హ్య‌పీ నెస్ ఇలా ఏది అనిపిస్తే అది సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పేసుకుంటున్నారు. కొంత‌మంది అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. వీళ్లు రోజుకు క‌నీసం ఒక వీడియో అయినా పోస్ట్ చేయ‌క‌పోతే ఏదో కోల్పోయిన‌ట్టు ఫీల‌వుతారు.

ఫుడ్ లేక‌పోయినా ఉంటారు గానీ.. ఫోన్ అందులో ఇంట‌ర్నెట్ లేక‌పోతే మాత్రం బ‌త‌క‌లేరు. చేతిలో ఫోన్ ఉందంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాతో టైంపాస్ చేస్తుంటారు. ఎక్క‌డికి వెళ్లినా ఫొటోస్ లేదా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంటారు.కొంచెం కొత్తగా ట్రైచేసి ట్రెండింగ్ లో ఉంటారు. ఫోలోవ‌ర్స్ ని పెంచేసుకుంటారు. ఇక అమ్మాయిలు పొట్టి ప‌ట్టి డ్రెస్సుల‌తో.. అందం అభినయంతో ఆక‌ట్టుకుంటూ పాపుల‌ర్ అవుతుంటారు. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసే ఎంతో మంది బ్యూటీస్ సినిమాల్లో, బుల్లితెర‌పై అవ‌కాశాలు కొట్టేశారు.

This girl is dancing video viral

This girl is dancing video viral

చిన్న‌పాటి సెల‌బ్రెటీలు అయిపోయారు. అలాగే ల‌క్ష‌ల్లో ఆదాయం కూడా పొందుతున్నారు. అయితే అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు ఎక్కువ‌గా వైర‌ల్ అవుతుంటాయి. ఆక‌ట్టుకునే అందం తోడైతే ఆ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటుంది.ప్ర‌స్తుతం ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. బ్లాక్ ప్యాంట్, టీచ‌ర్ట్ లో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటోంది. నెటిజ‌న్లు ప‌లు కామెంట్స్ చేస్తూ ప్ర‌శంసిస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి…

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp