Viral Video : వామ్మో దీన్ని బర్త్ డే సెలబ్రేషన్స్ అంటార్రా.. పాపం ఈ బుడ్డోడ్నిచూడండి… వీడియో..
Viral Video : జనరల్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ, చాలా డిఫరెంట్‌గా ఓ బుడ్డోడి బర్త్ డేను సెలబ్రేట్ చేశారు అతడి ఫ్రెండ్స్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వైరల్ వీడియో వివరాల్లోకెళ్లి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో తెలుసుకుందాం..వైరల్ వీడియోలో బుడ్డోడు కేక్ కట్ చేయడానికి సిద్ధమయ్యాడు. అంతలోనే పక్కనున్న ఫ్రెండ్స్ ఒకరి తర్వాత మరొకరకు చకచకా వాటర్ పోసేశారు.
Viral Video : నువ్వులు పోయి నువ్వులు అయ్యాయి…!

child birthday celebrations video viral
ఎగ్స్ కొట్టేశారు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడి వలే ఆ బుడతడు కేక్ కట్ చేసేందుకుగాను ప్రయత్నించాడు. అంతే కోడి గుడ్ల వర్షం కురిపించిన మాదిరిగా పోస్తూనే ఉన్నారు. కేక్ కట్ చేయబోయగా ఆ కేక్ కొంత భాగం తీసి పిల్లాడి తలపైనే పూశారు. మొత్తంగా బుడ్డోడి పుట్టిన రోజు వేడుకలు ఘోరంగా జరిగాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత దారుణంగా పిల్లాడి జన్మదిన వేడుకలు జరిగాయని కామెంట్స్ చేస్తున్నారు. ఐ క్యాచింగ్ ప్లస్ అనే ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో పిల్లాడిని ఫ్రెండ్స్ శత్రువుల మాదిరిగా చితకబాదినట్లుగా కోడి గడ్లు కొట్టి మరి సెలబ్రేట్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరు ఆ బుడతడు నెక్స్ట్ ఇయర్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటేనే భయపడిపోయేలా చేశారని అంటున్నారు. స్నేహితులే శత్రువుల మాదిరిగా చితకబాదారాని అంటున్నారు.
Much more ????????pic.twitter.com/axsP3JDyVq
— EYE CATCHING PLUS (@CatchingPlus) November 17, 2021