good news for the unemployed huge job opportunities in bsf
jobs in BSF : నిరుద్యోగులకు కేంద్రం హోంమంత్రిత్వశాఖ శుభవార్త ప్రకటించింది. సరిహద్దు భద్రతా దళం BSFలో భారీగా నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఏకంగా 2,788 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
good news for the unemployed huge job opportunities in bsf
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే వారికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిజంగానే శుభవార్త చెప్పిందనుకోవచ్చు. బీఎస్‌ఎఫ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. బీఎస్‌ఎఫ్‌లోని వివిధ విభాగాల్లో మొత్తం 2,788 ఉద్యోగ ఖాళీల సంఖ్య ఉండగా, దరఖాస్తుకు 2022 ఫిబ్రవరి 28ని చివరి తేదీగా ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చును.
విద్యార్హత విషయానికొస్తే పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో రెండేళ్లు డిప్లామా పూర్తి చేసి ఉండాలి. ఫిజికల్ టెస్టుల విషయానికొస్తే పురుషులు ఎత్తు 167.5 సెంమీ, స్త్రీలు-157 సెం.మీ.. ఛాతీ పురుషులకు మాత్రమే 78-83సెం.మీ ఉండాలి. షెడ్యూల్ కులాలు /తెగలు/గిరిజనుల విషయానికొస్తే ఎత్తు పురుషులకు -162.5, స్త్రీలు 157 సెం.మీ. ఛాతీ పురుషులకు మాత్రమే 76-81 ఉండాలి. కొండ ప్రాంతాల అభ్యర్థులు పురుషులకు ఎత్తు 165 సెంమీ మరియు స్ట్రీలకు 150 సెంమీ ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం కూడా భారీగానే ఉంటుంది. కానీ దానికి సంబంధించిన వివరాలు పొందుపరచలేదు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.