Naveen Chandra : స్టార్ హీరోయిన్ చేతిలో మోసపోయిన హీరో నవీన్ చంద్ర

Authored By mallesh | The Telugu News | Published on: August 22, 2022, 8:20 pm

Naveen Chandra : తెలుగు చిత్రపరిశ్రమలో ప్రేమ, బ్రేకప్ ఇవన్నీ కామన్. చాలా మంది నటీనటులు తొలిసినిమాతో కోస్టార్స్‌తో ప్రేమాయణం సాగిస్తారు. ఆ తర్వాత మనస్పర్దల కారణంగా విడిపోతుంటారు.ఇదంతా చూసేవారికి కొంత ఎబ్బేట్టుగా అనిపించినా స్టార్స్‌కు మాత్రం కామన్ థింగ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఎంతో కాలంగా ఎన్నో జంటలు ప్రేమించుకుని విడిపోవడం, పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని మళ్లీ చేసుకోవడం కూడా కామన్ అయిపోయింది. నవీన్ చంద్ర తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు స్టార్ డమ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. కానీ ఇంతవరకు అనుకున్నంత హిట్ దక్కలేదు, స్టార్ డమ్ రాలేదు.

డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న టైంలో నవీన్ చంద్రకు ఓ హీరోయిన్ పరిచయమైందట. వీరిద్దరు కలిసి ఓకే మూవీలో నటించినట్టు తెలుస్తోంది.వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ వినిపించింది. ఆ హీరోయిన్ కూడా నవీన్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆ తర్వాత సినిమా మంచి విజయం సాధించడంతో ప్రేమ గురించి ప్రశ్నించేసరికి నీ లెవల్ ఎంత.. ముందు అది చూసుకోవాలని నటుడు నవీన్ చంద్రను దారుణంగా అవమానించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అవమాన భారం భరించలేక నవీన్ ఇంతవరకు మళ్లీ ఆ హీరోయిన్ మొహం చూడలేదని సమాచారం.

Hero Naveen Chand was cheated by the star heroine

Hero Naveen Chand was cheated by the star heroine

కావాలనే తనను తాను హైలేట్ చేసుకోవడానికి ఆ బ్యూటీ నవీన్‌కు దగ్గరైందని తెలుస్తోంది.ప్రస్తుతం నవీన్ చంద్ర ఆ అమ్మాయికి దూరంగా ఉంటూనే కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ఈ మధ్యకాలంలో మంచి సినిమాలు చేస్తున్నాడు. స్టోరీ పరంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తున్న నవీన్.. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తెలుగులోనే కాకుండా తమిళ్ భాషలోనూ నవీన్ చంద్రకు మంచి అవకాశాలు వస్తున్నాయని టాక్. ఇటీవల విడుదలైన విరాట పర్వం సినిమాలో నవీన్ చంద్ర మావోయిస్టు రోల్ పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని అందరికీ తెలిసిందే.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp