Janhvi Kapoor : అదరాలు చూపుతూ.. ప్రేమలో పడేస్తున్న జాన్వికపూర్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Janhvi Kapoor : అదరాలు చూపుతూ.. ప్రేమలో పడేస్తున్న జాన్వికపూర్..!

Janhvi Kapoor : యూనివర్సల్ స్టార్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్.. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. డిఫరెంట్ స్టోరిస్ సెలక్ట్ చేసుకుంటూ, మంచి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకునేందుకుగాను ప్రయత్నిస్తోంది. Janhvi Kapoor : తనను చూస్తే ప్రేమలో పడిపోతారంటున్న జాన్వి.. ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జాన్వి.. వృత్తిపరమైన విషయాలతోపాటు తన వ్యక్తిగత విషయాలపై అప్‌డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే […]

 Authored By mallesh | The Telugu News | Updated on :11 October 2021,8:10 pm

Janhvi Kapoor : యూనివర్సల్ స్టార్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్.. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. డిఫరెంట్ స్టోరిస్ సెలక్ట్ చేసుకుంటూ, మంచి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకునేందుకుగాను ప్రయత్నిస్తోంది.

Janhvi Kapoor Beautiful Pics goes viral in social media

Janhvi Kapoor Beautiful Pics goes viral in social media

Janhvi Kapoor : తనను చూస్తే ప్రేమలో పడిపోతారంటున్న జాన్వి..

ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జాన్వి.. వృత్తిపరమైన విషయాలతోపాటు తన వ్యక్తిగత విషయాలపై అప్‌డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే జాన్వికపూర్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా అదరాలను చూపుతూ హొయలు పోతున్న ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటోకు ‘కళ్లు మూసుకుంటే చాలు.. ప్రేమలు పడతారు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు ‘వావ్, ఆసమ్ లుక్, బ్యూటి విత్ బ్రెయిన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Janhvi Kapoor Beautiful Pics goes viral in social media

Janhvi Kapoor Beautiful Pics goes viral in social media

ఫొటోలో జాన్వికపూర్ స్లీవ్ లెస్ లైట్ రెడ్ బ్లౌజ్ ధరించి, తగు ఆభరణాలు ధరించి పెదవులు చూపుతూ కళ్లు మూసుకుని ఉంది. ఈ ఫొటోను చూస్తుంటే మీకు అతిలోక సుందరి శ్రీదేవి గుర్తుకొస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జాన్వి కపూర్ ప్రేక్షకులకు చివరగా ‘రూహి’ చిత్రంలో కనిపించింది. ఇందులో జాన్వి నటనకు మంచి మార్కులే పడ్డాయి. జాన్వి ప్రస్తుతం ‘మిలి, గుడ్ లక్ జెర్రీ, దోస్తానా 2’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇకపోతే చాలా కాలం నుంచి జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలొస్తున్నాయి. కానీ, ఈ విషయమై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావడం లేదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది