Kiara Advani : ఎద అందాలు.. కవ్వింపు చూపులతో సెగలు రేపుతున్న కియారా అద్వాని..!

Authored By Jyothi | The Telugu News | Published on: February 4, 2021, 8:30 pm

Kiara advani  హాట్ బ్యూటీ కియారా అద్వాని లేటెస్ట్ ఫొటోస్ తో వేడెక్కిస్తోంది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన కియారా బాలీవుడ్ లో ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ లో చేసింది రెండు సినిమాలే అయినా కియారా కి తెలుగు అభిమానులు కూడా ఎక్కువే. బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న కియారా బోల్డ్ పర్ఫార్మెన్స్ కి అందరికంటే ముందే సై అంటోంది. లస్ట్ బ్యూటీ అన్న పేరును బాగా ఎంజాయ్ చేస్తుంది కియారా. ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డు హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో రొమాంటిక్ గా నటించి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది.

kiara advani yellow dress pics viral in socilamedia


kiara advani yellow dress pics viral in socilamedia

Kiara advani : కియారా లేటెస్ట్ ఆఫ్ స్కిన్ షో తో నెటిజన్స్ కి మతిపోతోంది..!

kiara advani yellow dress pics viral in socilamedia


kiara advani yellow dress pics viral in socilamedia

ఈ సినిమా తర్వాత కియారా ని ఫాలో అయ్యే నెటిజన్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు. అందుకే వాళ్ళని ఏమాత్రం డిసప్పాయింట్ చేయడం లేదు కియారా. తాజాగా ఇందు కి జవానీ లో నటించినట్టుగా కియారా లేటెస్ట్ ఆఫ్ స్కిన్ షో పిక్స్ ని షేర్ చేసింది. నాటు భంగిమలతో కూర్చొని కవ్వింపుగా చూస్తున్న కియారా తన ఎద అందాలను అలా అలా పరచి కుర్రాళ్ళకే కాదు అరవై ఏళ్ళ సీనియర్ నెటిజన్స్ కి మతిపోగొడుతోంది. అలా తన ఎద అందాలను చూపించే విధంగానే ట్రెండీ డిజైనర్ వేర్ లో దర్శనమిచ్చిందా అని కామెంట్స్ చేస్తున్నారట. మొత్తానికి కియారా ఎంత బోల్డ్ గా కనిపించినా ఇంకా కావాలంటున్నారు అభిమానులు.

kiara advani yellow dress pics viral in socilamedia

kiara advani yellow dress pics viral in socilamedia

Jyothi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp