Mahesh Babu : కొడుకు, కూతురితో సరదాగా మహేశ్‌బాబు స్విమ్మింగ్.. పిక్స్ వైరల్.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mahesh Babu : కొడుకు, కూతురితో సరదాగా మహేశ్‌బాబు స్విమ్మింగ్.. పిక్స్ వైరల్..

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు చేసిన తర్వాత ప్యాక్ అప్ అయిందంటే చాలు.. మహేశ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సమయం స్పెండ్ చేస్తారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో సినీ ప్రముఖులు చెప్తుంటారు. ఇకపోతే మహేశ్ ఏజ్ పెరిగే కొద్ది ఇంకా యంగ్ అవుతుండటం విశేషం. Mahesh Babu : నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్.. మహేశ్‌బాబుకు తన పిల్లలు సితార, గౌతమ్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :10 October 2021,7:27 pm

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు చేసిన తర్వాత ప్యాక్ అప్ అయిందంటే చాలు.. మహేశ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సమయం స్పెండ్ చేస్తారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో సినీ ప్రముఖులు చెప్తుంటారు. ఇకపోతే మహేశ్ ఏజ్ పెరిగే కొద్ది ఇంకా యంగ్ అవుతుండటం విశేషం.

Mahesh Babu Swimming Pics Viral

Mahesh Babu Swimming Pics Viral

Mahesh Babu : నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్..

మహేశ్‌బాబుకు తన పిల్లలు సితార, గౌతమ్ అంటే చాలా ఇష్టం. కాగా విదేశాలకు వెళ్లేపుడు వారిని తప్పక తీసుకెళ్తుంటారు. నమ్రతతో పాటు పిల్లలను మహేశ్ చాలా బాగా చూసుకుంటాడు. స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలో పిల్లలతో గడిపిన ఫొటోలను తాజాగా మహేశ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశాడు. స్విస్ డైరీస్ హ్యాష్ ట్యాగ్‌తో సితార, గౌతమ్‌తో కలిసి స్విట్జర్లాండ్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేసిన ఫొటోలను షేర్ చేశాడు ప్రిన్స్. సదరు ఫొటోలో సితార మహేశ్ భుజాలను పట్టుకుని ఉండగా, మహేశ్, సితారను గౌతమ్ చూస్తున్నాడు.

Mahesh Babu Swimming Pics Viral

Mahesh Babu Swimming Pics Viral

‘ఎండ వేడిమిలో నీటిని చూస్తూ తనకు ఇష్టమైన వారితో ఉన్నాననే’ క్యాప్షన్ మహేశ్ ఈ పోస్టుకు పెట్టాడు. మహేశ్ బాబు షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు ఆనందపడిపోతున్నారు. హ్యాపీగా ఫ్యామిలీతో మహేశ్ టైం గడిపాడని అభిమానులు అనుకుంటున్నారు. ఇక మహేశ్‌బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ప్రిన్స్ మహేశ్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది