MS Dhoni : ధోని, సాక్షిల లవ్ స్టోరి, మ్యారేజ్‌కు కారణం ఈ క్రికెట‌రే అంటా..?

MS Dhoni : మిస్టర్ కూల్..మహేంద్ర సింగ్ ధోని గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు పదహారేళ్ల పాటు టీమిండియాకు విశేషమైన సేవలు అందించిన ధోని.. గతేడాది క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ధోనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచి ధోని క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. ధోని ముందర, ధోని తర్వాత అనేంతలా క్రికెట్‌పైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఎం.ఎస్.ధోని లైఫ్‌లో ఆయనకు ఓ క్యూట్ ‘లవ్ స్టోరి’ కూడా ఉంది. అయితే అది ఎవరితోనో కాదండోయ్… ఆయన వైఫ్ సాక్షి సింగ్‌తోనే..

Ms Dhoni sakshis marriage story

‘ఎం.ఎస్.ధోని.. ది అన్ టోల్డ్ స్టోరి’ చిత్రంలో చూపించిన మాదిరిగా ధోని, సాక్షి మధ్య పరిచయం చిన్నప్పటి నుంచి ఉంది. వీరిద్దరు చిన్ననాటి నుంచి గుడ్ ఫ్రెండ్స్. సాక్షి ఫాదర్, ధోని ఫాదర్ ఒకే కంపెనీలో ఉద్యోగులు కాగా ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అయితే కొన్నాళ్ల తర్వాత సాక్షి ఫ్యామిలీ డెహ్రాడూన్‌కు షిఫ్ట్ అయింది. అలా వీరు కొద్ది రోజుల పాటు విడిపోయారు. అనంతరం దాదాపు పదేళ్ల తర్వాత ధోనీని కోల్‌కత్తాలోని తాజ్ బెంగాల్ హోటల్‌లో కలిసింది సాక్షి. సాక్షి అందానికి, మాట చతురతకు పడిపోయిన మహేంద్ర సింగ్ ధోనీ, తాజ్ బెంగాల్ మేనేజర్ యుదజిత్ దత్తా నుంచి నెంబర్ తీసుకునిఆమెకు సందేశాలు పంపారట.

MS Dhoni : సాక్షి, ధోని చిన్న ‘నాటి’ మిత్రులు..

Ms Dhoni sakshis marriage story

అయితే, సాక్షి సింగ్ వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత రెండు నెలలకు సాక్షి ధోని బర్త్ డే వేడుకలకు హాజరైంది. ఆ సమయంలో బైక్‌పైన సాక్షిని ఇంటి దగ్గర దిగబెట్టిన సమయంలో ధోని లవ్ ప్రపోజ్ చేయగా, కొంత సమయానికి యాక్సెప్టెన్స్ వచ్చేసింది. 2010లో సంప్రదాయబద్ధంగా సాక్షి, ధోని మ్యారేజ్ జరిగింది. ధోనికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా సాక్షినే ఇస్తుంటుంది. ఇకపోతే సాక్షి, ధోని లవ్ మ్యాటర్, పెళ్లి సందర్భంగా చాలా సార్లు వీరిరువురు కలవడానికి హెల్ప్ చేసిన ఆ వ్యక్తి కూడా క్రికెటరే కావడం గమనార్హం. ఆయన ఎవరంటే.. టీమిండియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప. తమను కలిపినందుకుగాను సాక్షి చాలా సార్లు రాబిన్‌కు థాంక్స్ చెప్పింది.

 

Recent Posts

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

24 minutes ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

1 hour ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

2 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

2 hours ago

Kasivinda Plant | సీజ‌న‌ల్ ఈ వ్యాధుల‌కి చెక్ పెట్ట‌నున్న చెన్నంగి.. ఇది ఆరోగ్యానికి అమూల్యమైన ఔషధం

Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…

3 hours ago

Aloevera juice | అలొవెరా జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే.. ఈ స‌మస్య‌లు ఉన్న వారికి మాత్రం ప్ర‌మాదం

Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌‍లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…

4 hours ago

Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?

Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…

5 hours ago

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

14 hours ago