వీడియో : గంగవ్వతో కలిసి మూతి తిప్పిన వింక్‌ బ్యూటీ

తెలుగు ప్రేక్షకులకు ఈమద్య కాలంలో గంగవ్వ చాలా దగ్గర అయ్యింది. బిగ్ బాస్ కు ముందే గంగవ్వ యూట్యూబ్‌ వీడియోలు బాగా పాపులర్‌ అయ్యాయి. దాంతో ఆమెకు మంచి అవకాశాలు అయితే వచ్చాయి. సినిమాలతో పాటు బుల్లి తెరపై కనిపించే అవకాశాలు దక్కించుకుంది. బిగ్‌ బాస్ తర్వాత సినిమాల ప్రమోషన్‌ లో గంగవ్వ కీలకంగా కనిపిస్తూ ఉంది. ప్రతి సినిమా విడుదల సమయంలో ఆమె ఆ సినిమాకు సంబంధించిన వారితో ఇంటర్వ్యూ చేయడం లేదంటే మరేదైనా ఫన్నీ వీడియో చేయడం జరుగుతుంది. ఇటీవలే నాగార్జునతో కలిసి వైల్డ్‌ డాగ్‌ ప్రమోషన్‌ వీడియో చేసింది. ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న 11త్‌ అవర్ వెబ్‌ సిరీస్ కోసం తమన్నాను ఇంటర్వ్యూ చేసింది. తాజాగా ఇష్క్‌ సినిమా ప్రమోషన్‌ కోసం వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్ తో కలిసి సందడి చేసింది.

priya prakash varrier : గంగవ్వ కు మూతి తిప్పడం నేర్పించింది ప్రియా ప్రకాష్‌ వారియర్

ప్రియా ప్రకాష్‌ వారియర్ సోషల్‌ మీడియా సెన్షేషన్ అనే విషయం అందరికి తెల్సిందే. కన్ను కొట్టి ముద్దు గన్ను పేల్చి ఎంతటి సంచలనం సృష్టించో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్‌ ను కలిసి గంగవ్వ కొత్తగా ఆమెకు మూతి తిప్పడం నేర్పించింది. కన్ను గీటి సంచలనం సృష్టించిన ప్రియా ప్రకాష్ వారియర్‌ మూతి తిప్పే వీడియోతో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇష్క్ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా హైదరాబాద్‌ లో సందడి చేస్తోంది. వరుసగా ప్రముఖ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో పాటు ముద్దుగుమ్మ గంగవ్వతో కూడా చిట్‌ చాట్‌ చేసింది.

priya prakash varrier and gangavva funny video

మలయాళి ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్‌ హీరోయిన్‌ గా ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకోలేదు. ఒరు ఆదార్ లవ్‌ తో పరిచయం అయిన ఈమె తెలుగులో ఇప్పటికే చెక్ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా నిరాశ పర్చింది. దాంతో మళ్లీ ఇంద్ర సినిమాలో బుడ్డోడిగా కనిపించిన తేజ సజ్జ తో కలిసి ఇష్క్‌ సినిమాలో నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్ ఆకట్టుకుంటుందని ట్రైలర్‌ మరియు టీజర్‌ లను చూస్తే అనిపిస్తుంది. ప్రమోషన్‌ కోసం ఇద్దరు కూడా తెగ సందడి చేస్తున్నారు. మరి ఈ సినిమా కరోనా సెకండ్‌ వేవ్‌ లో ఎంత వరకు నెట్టుకు వస్తుందో చూడాలి.

Recent Posts

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

1 hour ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

2 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

3 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

4 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

5 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

7 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

7 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

10 hours ago