record breaking RRR 1st Day Collections
RRR 1st Day Collections : ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని రికార్డులు బద్దులు కొడుతోంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది ఈ మూవీ. కానీ కొందరి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నీ ఈ మూవీ వసూళ్లు మాత్రం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. నైజాం ఏరియాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు రూ.70 కోట్లు, సీడెడ్ హక్కులు రూ.37 కోట్లు, ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ రూ.22 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక్కడే సుమారు రూ.130 కోట్లు వరకు బిజినెస్ జరిగింది.
ఇక ఆంధ్రాలోని పలు జిల్లాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే.. తూర్పు గోదావరి జిల్లా థియేట్రికల్ హక్కులు రూ.14 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.12 కోట్లు, గుంటూరు రూ.15 కోట్లు, కృష్ణా రూ.13 కోట్లు, నెల్లూరు రూ.8 కోట్లకు వరకు బిజినెస్ అయింది. దీంతో తెలంగాణ, ఏపీలో ఈ మూవీ హక్కుల విలువ సుమారు రూ.190 కోట్లకు పైగానే ఉన్నది.తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఇలా..ఆర్ఆర్ఆర్ మూవీ నైజాంలో రూ.22 కోట్లకు పైగా షేర్ నమోదు చేసే చాన్స్ ఉంది. సీడెడ్ ఏరియాలో రూ.14 కోట్లు, ఆంధ్రాలో రూ.36 కోట్లు షేర్ సాధించే చాన్స్ ఉన్నది.
record breaking RRR 1st Day Collections
దాంతో తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.70 కోట్ల షేర్ రాబట్టనున్నది. కర్ణాటకలో రూ.8 కోట్లు, తమిళనాడులో రూ.5 కోట్లు, కేరళలో రూ.1.2 కోట్ల షేర్ సాధించుకునే చాన్స్ ఉంది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ.125 కోట్ల షేర్, రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే చాన్స్ ఉంది. ఈ సినిమా రూ.800 కోట్ల షేర్ సాధిస్తే బ్లాక్ బస్టర్‌గా, 630 కోట్లకో పైగా సాధిస్తే హిట్ అని, రూ.450 కోట్లకుపైగా వసూలు చేస్తే హిట్ అని, రూ.450 కోట్లకు తక్కువగా వస్తే.. యావరేజ్ అని, రూ.420 కోట్ల లోపు వసూలు చేస్తే ఫ్లాప్ అని, రూ.350 నుంచి రూ.370 లోపు వస్తే డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.