Tiktok nitya : తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా చర్చనీయాంశంగా ఉన్న విషయం ఫన్ బకెట్ భార్గవ్ పై రేపు కేసు నమోదు అవ్వడం. 14 ఏళ్ల మైనర్ బాలికను నమ్మించి మోసం చేయడంతో పాటు ఆమెకు కడుపు చేసిన భార్గవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. 14 ఏళ్ల మైనర్ బాలిక అనగానే పలువురి అమ్మాయిల పేర్లు బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి ఎవరు అయ్యి ఉంటారు అంటూ చాలా మంది చాలా రకాలుగా అయితే ఊహించేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో వెంటనే ఒక అమ్మాయి పేరు అయితే ప్రముఖంగా వచ్చింది. ఆ పేరే నిత్యా. భార్గవ్ తో ఈ అమ్మాయి ఓమైగాడ్ అంటూ చాలా వీడియోలు చేసిన విషయం తెల్సిందే. ఆ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
భార్గవ్ రేప్ చేసింది మైనర్ బాలికను అంటూ వార్తలు రావడంతో ఆ అమ్మాయి ఓమైగాడ్ ఫేమ్ నిత్య అయ్యి ఉంటుందని అంతా భావించారు. నిత్య వయసు కూడా కాస్త అటు ఇటుగా అంతే ఉంటుంది. కనుక ఆమె పై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. దాంతో నిత్యా స్వయంగా సోషల్ మీడియా ముందుకు వచ్చింది. వీడియోను విడుదల చేసి అసలు తనకు ఆ కేసుతో సంబంధం లేదు అన్నట్లుగా చెప్పేసింది. తాను భార్గవ్ తో కలిసి చాలా కాలం అయ్యిందని, తామిద్దరం వీడియోలు చేయడం మానేసి చాలా కాలం అయ్యిందంటూ క్లారిటీ ఇచ్చింది.
భార్గవ్ అరెస్ట్ అయిన వెంటనే చాలా మంది నేను గతంలో ఆయనతో చేసిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇప్పుడు వాటిని ట్రెండ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే వాటిని ఆపేయండి. నాకు భార్గవ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసుతో నాకు అస్సలు సంబంధం లేదు అంటూ నిత్య పేర్కొనడంతో ఆ మైనర్ బాలిక ఆమె కాదు అని తేలిపోయింది. ఇంతకు ఆ మైనర్ బాలిక ఎవరు అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. పోలీసులు ఆ అమ్మాయి వివరాలను బయటకు చెప్పేందుకు నిరాకరించారు. మీడియాలో ఆమె కు సంబంధించిన పేరు లేదా ఫొటో షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కనుక మీరు కూడా ఏదైనా ఫొటో లేదా సమాచారం ఉంటే షేర్ చేయవద్దు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.