Auto Ram Prasad : జబర్దస్త్ ట్రియో మళ్లీ స్టేజ్ పైకి.. ఆ రోజు గుండె బద్ధలైందన్న ఆటో రామ్ ప్రసాద్
AUto Ram Prasad : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఎమోషనల్ కనెక్ట్ ఉన్న హాస్య త్రయం సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని గుర్తింపును సంపాదించిన వీరు, ఇప్పుడు మళ్లీ ఒకే వేదికపై కనిపించి అభిమానులని అలరించారు.
Auto Ram Prasad : జబర్దస్త్ ట్రియో మళ్లీ స్టేజ్ పైకి.. ఆ రోజు గుండె బద్ధలైందన్న ఆటో రామ్ ప్రసాద్
ప్రస్తుతం సర్కార్ సీజన్ 5 గేమ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్ తాజా ఎపిసోడ్‌కు తన స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, అలాగే సన్నీలని ఆహ్వానించారు. జబర్దస్త్ వేదికపై చక్కటి స్కిట్లు ఇచ్చిన ఈ ముగ్గురూ, ఎన్నో నవ్వుల్ని పంచిన స్నేహబంధానికి ఇప్పుడు కొత్త ప్రాణం పోసారు.ఈ ఎపిసోడ్‌లో ఆటో రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.
“మనం దాదాపు 10 ఏళ్లు కలిసి పని చేశాం. ఒకరోజు మీరు ఇద్దరూ వెళ్లిపోయిన తర్వాత ఒక్కడినే స్టేజ్ ఎక్కాల్సి రావడం తట్టుకోలేకపోయాను. నా గుండె బద్దలైంది. ఏదో శక్తి వెనక్కి లాగుతున్నట్టే అనిపించింది అంటూ తన మిత్రులైన సుధీర్, శ్రీనుల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ మాటలు విని సుధీర్, గెటప్ శ్రీను, సన్నీ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. “ఎప్పటికైనా మళ్లీ మన ముగ్గురం కలిసి ఒక కామెడీ షో చేయాలి” అంటూ రామ్ ప్రసాద్ మనసులో మాటను పంచుకున్నారు.
UIDAI : దేశవ్యాప్తంగా ఐదేళ్లు దాటిన తర్వాత ఆధార్ కార్డును అప్‌డేట్ చేయించని చిన్నారుల సంఖ్య ఏడున్నర కోట్లకు పైగా…
Rudraksha : రుద్రాక్షలు అనగానే మొదటగా భగవంతుడు శివయ్య. అనుగ్రహం కలగాలంటే శివయ్యకు రుద్రాక్షలను సమర్పిస్తే చాలు అనంతమైన పుణ్యం…
A2 Ghee : నెయ్యి అంటే ఇష్టపడేవారు దాన్ని ఈ రోజుల్లో ఉండే ప్యూరిటీని పరిగణలోకి తీసుకొని నెయ్యి అంటే…
APPSC Jobs : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh అటవీ శాఖలో ఉద్యోగ అవకాశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఫారెస్ట్…
Milk :ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యాన్ని అందించాలని ఎన్నో రకాల పోషకాలు కలిగిన ఆహారాలను అందిస్తూ ఉంటారు.…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒక వేల పెంచినట్లయితే ఆ ఇంట్లో…
Hari Hara Veera Mallu Movie Review : ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి Pawan Kalyan పవన్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…
This website uses cookies.