Viral Video : అలలతో హాయిగా.. బీచ్ లో యువతీ డ్యాన్స్.. వీడియో వైరల్
Viral Video: కొంతమందికి డ్యాన్స్ అంటే పిచ్చి. డ్యాన్స్ చేయమంటే సెకన్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే చేసేస్తారు. ఎక్కడా ఏంటని కూడా చూడరు. వాళ్లకి నచ్చింది చేసి ఎంజాయ్ చేస్తుంటారు. పబ్బుల్లో, ఫంక్షన్స్ లో డ్యాన్స్ చేస్తూ తెగ మురిసిపోతారు. వీకెండ్స్ లో ట్రిప్ ప్లాన్ చేసుకుని మరి బీచ్ లలో, కొండలలో డ్యాన్స్ చేస్తూ కొందరు సంబరపడిపోతుంటారు. అంతే కాదు వీడియోలు, ఫొటలు తీసి తమ టాలెంట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అవుతుంటారు. మంచి పాపులారిటీని సంపాదిస్తున్నారు.
కొంతమంది ఈ టాలెంట్ తో బుల్లితెరపై.. సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తున్నారు. బుల్లితెరపై ఎంతోమంది పలు షోలలో అలరిస్తున్నారు. మరికొంత మంది రియాల్టీ షోలలో చాన్సులు కొట్టేశారు కూడా.ఏదైనా ట్రెండింగ్ సాంగ్ కనపడితే చాలు దాన్ని తమ డ్యాన్సులతో రచ్చ రచ్చ చేస్తారు. అమ్మాయిలు తమ ఫీలింగ్స్.. డ్రెస్సింగ్.. లొకేషన్స్ కు తగ్గట్లుగా సాంగ్ ఎంచుకుని మరీ డ్యాన్స్ అదరగొడుతుంటారు. స్టార్ హీరోయిన్స్ కూడా అంతలా చేయరు.
అందం అభినయంతో పొట్టి పొట్టి డ్రెస్సులతో..నడుము అందాలను చూంపించే చీరకట్టుతో వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటారు ఈ బ్యూటీలు.ప్రస్తుతం ఓ యువతి వీడియో వైరల్ల అవుతోంది. బీచ్ లో మొకాళ్లపై వరకు డ్రెస్ లో డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తోంది. ఆలలో డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇన్ స్టాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మీరుకుడా చూసి ఆనందించండి…
View this post on Instagram