Viral Video : సౌంద‌ర్య‌ను గుర్తు చేస్తున్న యువ‌తీ.. అచ్చం అలాగే ఉండ‌టంతో నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

Authored By mallesh | The Telugu News | Updated on: June 3, 2022, 12:53 am

Viral Video : మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ప్ర‌పంచంలో ఏడుగురు ఉంటార‌ని పెద్ద‌లు అంటుంటే వినే ఉంటాం. నిజంగా ఉంటారా..? అనే అనుమానం మ‌న‌లో కూడా ఉంటుంది. కాక‌పోతే ఏడుగురు ఉంటారో లేదో తెలియ‌దు కానీ.. కొన్ని సార్లు ఒక్క‌రిద్ద‌రు ఎదురుప‌డ‌టం చూసే ఉంటాం. అచ్చం అలాగే ఉంటారు. ఇక సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఇది బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌కాంలో కొంత మంది సినిమా హీరోల‌ను పోలిన కొంత‌మంది సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. వారిలాగే స్టైల్ మెయింటేన్ చేస్తూ వారి డైలాగ్స్, మ్యాన‌రిజం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

సోష‌ల్ మీడిమాలో ఓ వ్య‌క్తి అచ్చం ప‌వ‌న్ క‌ల్యాణ్ లాగా ఉన్నాడు. దీంతో ఆ వ్య‌క్తి ప‌వ‌న్ స్టైల్ ని ఇమిటేట్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నాడు. జూనియ‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. దీంతో విప‌రీత‌మైన ఫాలోవ‌ర్స్ పెంచేసుకుంటున్నాడు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లాగా ఓ యువ‌కుడు ఉండ‌టంతో ప్ర‌భాస్ కి సంబంధించిన డైలాగ్స్, సాంగ్స్, డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నాడు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ అంద‌రూ లైకులు కొడుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆ యువ‌కుడు తెగ పాపులారిటీ సంపాధించుకున్నాడు. ఇలా ఎంతో మంది ఒక‌రిని పోలిన మ‌రొక‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూనే ఉన్నారు.

A woman who remembers Soundarya 

A woman who remembers Soundarya

ప్ర‌స్తుతం హీరోయిన్ సౌంద‌ర్య‌లాగా ఉన్న ఓ యువ‌తి సోష‌ల్ మీడియాలో ఆక‌ట్టుకుంటుంది. సౌంద‌ర్య 2004 లో హెలికాప్ట‌ర్ క్రాష్ లో మ‌ర‌ణించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. కాగా సౌంద‌ర్య‌లాగా న‌ట‌న‌, హావ‌భావాలు ప‌లికించే హీరోయిన్ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌ని అంటుంటారు.అయితే ఈ యువ‌తి అచ్చం సౌంద‌ర్య‌లాగా ఉండ‌టంతో సౌంద‌ర్య ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఆ యువ‌తి కూడా సౌంద‌ర్య‌లాగా హావ‌భావాలు ప‌లికిస్తూ, డైలాగ్స్ చేప్తూ ఖుషీ చేస్తోంది. నెటిజ‌న్లు కూడా సౌంద‌ర్య‌ను గుర్తు చేయ‌డంతో నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి మ‌రి..

ఇది కూడా చ‌ద‌వండి

Vikram Movie Review : ‘విక్రమ్‘ ఫస్ట్ రివ్యూ ఇదిగో.. రెస్పాన్స్ సూపర్.. బ్లాక్‌బస్టరే..!

 

View this post on Instagram

 

A post shared by Chitra❤ (@chitra_jii2)

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp