Viral Video : క్లాసిక‌ల్ డ్యాన్స్ తో ఆక‌ట్టుకున్న యువ‌తీ.. వీడియో వైర‌ల్..

 Authored By mallesh | The Telugu News | Updated on :19 May 2022,8:00 pm

Viral Video : సోష‌ల్ మీడియాలో ఎన్నో వైర‌ల్ వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఒక‌టికి మించి మ‌రొక్క‌టి ఆక‌ట్టుకుంటాయి. ఇక అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు అయితే విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి. పొట్టి పొట్టి డ్రెస్సుల‌తో, శారీల్లో అందం అభినయంతో ఆక‌ట్టుకుంటారు. ఫాస్ట్ బీట్ కు స్లోగా డ్యాన్స్ చేస్తూ, డీజే సాంగ్స్ కు క్లాసిక‌ల్ డ్యాన్స్ చేస్తూ క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఇన్ స్టాలో అమ్మాయిల సంద‌డి ఎక్కువైంది.

కొంచెం కొత్త‌గా ట్రై చేస్తూ ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని సంపాధించుకుంటున్నారు.ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు. సెల‌బ్రెటీలు సైతం ట్రెండింగ్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ నిత్యం సోష‌ల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నారు. ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్ చూసి మురిసిపోతున్నారు. కొంద‌రు డీజే సాంగ్స్ అదిరిపోయే స్టెప్పులు మాస్ డ్యాన్స్ చేస్తారు. మ‌రికొంద‌రు సింపుల్ గా స్లో సాంగ్స్ కి ఎక్స్ ప్రెష‌న్స్ తో ఆక‌ట్టుకుంటారు. మ‌రికొంద‌రు క్లాసిక‌ల్ డ్యాన్స్ తో అద‌ర‌గొడ‌తారు.

A woman with classical dance Video Viral

A woman with classical dance Video Viral

మ‌రికొంత మంది మంచి టైమింగ్ కామేడీతో ఆక‌ట్టుకుంటారు.అయితే ప్ర‌స్తుతం ఓ అమ్మాయి క్లాసిక‌ల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. శారీలో క్లాసిక‌ల్ డ్యాన్స్ చాలా సింపుల్ గా చేసింది. అందం అభిన‌యంతో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నెటిజ‌న్లు ఈ క్లాసిక‌ల్ డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. వావ్.. సూప‌ర్.. బ్యూటిఫుల్.. నైస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీరు కూడా చూసేయండి లేటెందుకు…

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి