Viral Video : ఓరి నాయ‌నో.. ఈ బొద్దుగుమ్మ డ్యాన్స్ మామూలుగా లేదుగా…

 Authored By mallesh | The Telugu News | Updated on :18 May 2022,2:00 pm

Viral Video : సోష‌ల్ మీడియా ద్వారా ఎంతో మంది అమ్మాయిలు త‌మ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. డ్యాన్స్, కామెడీ, ప్రాంక్ వీడియోస్ ఇలా ఒక‌టేమిటి ఎన్నో ర‌కాలుగా రీల్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఒక‌ప్ప‌డు సోష‌ల్ మీడియా ప్ర‌భావం లేన‌ప్ప‌డు ఏ బాత్ రూంలోనో ఏ గ‌దిలోనే డ్యాన్స్ చేస్తూ ఆనంద‌ప‌డేవారు. అంద‌రి ముందు డ్యాన్స్ చేయాలంటే కూడా సిగ్గుతో వెన‌క్కిత‌గ్గేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్ర‌తిఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో ఇంట‌ర్నెట్, యూట్యూబ్, ఇన్ స్టా, ఫెస్ బుక్ లేని ఫోన్ ఉండ‌దు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ‌దైన స్టైల్లో అరిస్తూ దూసుకుపోతున్నారు.

ఇందుకు వ‌య‌సు, చిన్నా పెద్దా తేడాలేమి ఉండ‌టంలేదు. అంద‌రిని ఆక‌ట్టుకునే టాలెంట్ ఉందా.. ఇక అంతే తెగ పాపుల‌ర్ అయిపోతారు. కొంచెం కొత్త‌గా ట్రై చేసి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటారు.ఇక సోష‌ల్ మీడియా ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే ఎంతో మంది సినిమా చాన్స్ లు , పాపుల‌ర్ షోలు, బుల్లితెరపై చాన్స్ లు కొట్టేస్తున్నారు. కొంత మంది యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సంపాదించి సినిమాల్లో న‌టిస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎవ‌రూ ఆప‌లేర‌ని నిరూపిస్తున్నారు.

A women Dancing Video Viral

A women Dancing Video Viral

ఇందులో అమ్మాయిలు ముందు వ‌రుస‌లో ఉంటారు. మాస్, క్లాస్ అంటూ తేడా ఏం ఉండ‌దు.. డ్యాన్స్ తో ఇర‌గ‌దీయ‌డ‌మే తెలుసు.. వాళ్ల‌కి. అందంతో అభినయంతో ఆక‌ట్టుకుంటూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల‌తో అందాల‌తో క‌నువిందు చేస్తున్నారు.అయితే రీసెంట్ గా ఓ బొద్దుగుమ్మ డ్యాన్స్ చేసిన వీడియో తెగ ఆక‌ట్టుకుంటుంది. లంగావోణీలో ఓ పాట‌కు స్టెప్పులేస్తూ డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. కొంచెం లావుగా క‌నిపించినా ఫుల్ ఎన‌ర్జీతో అందాల‌తో క‌నువిందు చేస్తోంది. దీంతో నెటిజ‌న్స్ తెగ లైకులు కొడుతున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి లేటెందుకు…

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి