పెళ్లయింది ప్రభుత్వ ఉద్యోగం కోసం భార్యని చదివిస్తే.. ఉద్యోగం వచ్చాక మరొకడితో..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 25 June 2023, 6:00 pm

సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఆడవాళ్లు చాలా స్వేచ్ఛని కోరుతూ తీసుకుంటున్న నిర్ణయాలు కాపురాలను కూల్చడం మాత్రమే కాదు.. ప్రాణాలను కూడా తీసేస్తున్నాయి. చాలామంది అధిక శాతం అక్రమ సంబంధాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరి కొంతమంది డబ్బు పిచ్చి పట్టి చాలా దారుణంగా మూడు ముళ్ళు వేసిన భర్తని మోసం చేస్తున్నారు. తాజాగా ఇతరహాలోనే ఓ దారుణమైన సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఉత్తరాదిలో ఉపయోగపడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని జీవిత లక్ష్యం. ఈ క్రమంలో పెళ్లి చేసుకున్న భర్త.. భార్య లక్ష్యాన్ని అర్థం చేసుకుని ప్రోత్సహించి అన్ని రకాలుగా తోడుండేవాడు. ఆ రకంగా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఆమెను ఏకంగా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చేయడం జరిగింది. ఇక అక్కడ నుంచి అసలు కథ మొదలైంది. భార్యకు గొప్ప ఉద్యోగం వచ్చిందని సంతోషించే లోపు ఆమె ఆ భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుని… తన భర్తకు కన్నీరు మిగిల్చింది. అంతేకాదు వరకట్నం కావాలని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… పోలీసుల అతన్ని అరెస్టు చేయడం జరిగింది.

after getting a governament job wife cheating husband with someone illigal affair

after getting a governament job wife cheating husband with someone illigal affair

దీంతో జైలుకు వెళ్లిన అతడు ఇటీవల తిరిగి వచ్చి తన బాధను తెలియజేస్తూ… తనకు ఎవరు సపోర్ట్ గా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాదు బెయిల్ మీద బయటకు రావడంతో తనకి ఉద్యోగం కూడా పోయిందని కన్నీరు కార్చడం జరిగింది. ఇదే సమయంలో పరాయి మగాడి మోజులో పడి విడాకులు కావాలని వేధిస్తున్నట్లు.. సదరు భర్త కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు భర్త ఆవేదన చూసి చాలామంది ఆవేదన చెందుతున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి